త్రిషాకి పెళ్ళి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెకు తగిన వరుడి కోసం తీవ్రంగా వెతుకుతున్నారట. డాక్టర్, ఇంజనీర్, వ్యాపార వేత్త, విదేశీ వరుడు ఇలా ఎంతోమంది జాతకాలను తీసుకుని పొంతనలు చూస్తున్నారని తెలుస్తోంది. త్రిషకి పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ధృవీకరిస్తున్నట్టుగా ఆమె కొత్త సినిమాల్లో నటించడం మానేసింది. దమ్ము సినిమా చివరి రోజు షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. షూటింగ్ పూర్తవగానే ఆమె కన్నీరు పెట్టుకుని డైరెక్టర్, కెమెరామెన్ మొదలైన వారి కాళ్ళకు నమస్కరించి వెళ్ళింది.
తెలుగు, తమిళ భాషల్లో కొత్త సినిమాల్లో ఆమె నటించడం లేదు. ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో “సమరన్” చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇదే ఆమె నటించే చివరి చిత్రం కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత త్రిష పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more