Racha movie release details

Racha Movie Release details,ram charan racha, racha release date, racha censor report, ragalai, raksha,Racha Movie Release Date Posters, Wallpapers, Ram Charan Tej Racha Release ,racha director, racha film, racha film festival, racha movie, racha movie actors, racha movie details, racha movie director, racha movie music director, racha movie release date, racha movie story, racha movie telugu, racha movie theatres, racha picture, racha ram charan, racha telugu movie, racha telugu movie awards, rachcha film actors, rachcha movie, rachcha telugu movie, ram charan racha movie, tamana in racha movie, tamana in rachcha movie, tamana racha, telugu racha movie, telugu rachcha movie

Racha Movie Release details

Racha.gif

Posted: 04/04/2012 03:52 PM IST
Racha movie release details

Racha censor completed release on 5th

సంస్థ              : మెగాసూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌
నటీనటులు       : రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్‌, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, గీత, తదితరులు 

సంగీతం           : మణిశర్మ

నిర్మాత           : ఎన్వీ ప్రసాద్

దర్శకత్వం        : సంపత్ నంది

సమర్పణ         : ఆర్‌.బి.చౌదరి
ఛాయాగ్రహణం    : సమీర్‌ రెడ్డి
రచన             : పరుచూరి బ్రదర్స్‌
కథ, స్క్రీన్ ప్లే     : సంపత్ నంది
కొరియోగ్రఫీ        : రాజు సుందరం, శోబి

రామ్ చరణ్ తేజ రేపు రిలీజయ్యే రచ్చ చిత్రంలో మెడికో గా మెడికల్ కాలేజికి పోనున్న సంగతి తెలిసిందే. ఏమైంది ఈ వేళ వంటి చిన్న చిత్రం డైరక్ట్ చేసిన సంపత్ నందికి ఇంత పెద్ద చిత్రం ఆఫర్ రావటంతో అంతా ఈ చిత్రం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రం పాటలు విడుదలైన దగ్గరనుంచి ప్రి రిలీజ్ హంగామా మొదలైపోయింది. 'రచ్చ' అంటే ఆనందంతో సెలబ్రేట్‌ చేసుకునేది అని మా చిత్రంలోని అర్థం. చిత్ర కథ కూడా అలాగే ఉంటుంది. హీరో ఎప్పుడూ అన్నింటిలో ముందుండాలనుకునే వ్యక్తి. అందరినీ ఎలా రచ్చ చేశాడు అన్నది పాయింట్‌. టైటిల్ గురించి చెప్పారు. అలాగే మణిశర్మ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. చిన్నిచరణ్‌, చంద్రబోస్‌ చక్కటి సాహిత్యాన్ని అందించారు. పాటల్లో తీస్ మార్ ఖాన్ రచ్చ , వాన వాన వెల్లువాయే రెండూ టాప్ గా ఉండి అబిమానులను ఉర్రూతలూగిస్తాయి అంతే కాకుండా 'తిల్లా తిల్లా తెల్లకోడిపిల్ల..' అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. 

Racha censor completed release on 5th

రచ్చ లో హైలెట్స్ ... రామ్ చరణ్ అగ్రిసెవ్, రగ్గడ్ క్యారెక్టరైజేషన్, తమన్నా ని ఇప్పటివరకూ చూపించిని మాస్ యాంగిల్లో ఎక్సప్లోర్ చేయటం. సినిమాలో ఉన్న ఇద్దరు విలన్స్ కి కథలో ప్రత్యేకత ఉండటం. మఖ్యంగా సెకండాఫ్ లో సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో, సెకండాఫ్ యాక్షన్ తో నడుస్తుంది. తెలుగులో టాప్ కమిడియన్స్ మొత్తం ఈ చిత్రంలో కనిపించి నవ్విస్తారు.

Racha censor completed release on 5th

ఇప్పటికే ఆ డైలాగ్స్ తో కట్ చేసిన ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఎక్కడా లాగ్ లేకుండా రాపిడ్ స్పీడు తో ఈ యాక్షన్ ఎంటర్ ఎక్కడా బోర్ కొట్టనివ్వదని సెన్సార్ టాక్.. ఇక ముఖ్యంగా చైనాలో చిత్రీకరించిన ఫైట్, గోవాలో తీసిన కారు ఛేజ్ ఊపిరిసలపనివ్వని విధంగా చిత్రీకరించారు. పరుచూరి బ్రదర్స్ చాలా గ్యాప్ తర్వాత రాసిన మాస్ డైలాగ్స్ ధియోటర్స్ లో విజిల్స్ వేయిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress jayaprada likely to balakrishna
Ram charan teja to share screen space with amitabh bachchan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more