Mulayam singh yadav akhilesh yadav meet prakash karat

Mulayam Singh Yadav, Akhilesh Yadav meet Prakash Karat,Third front, Mulayam Singh Yadav, Samajwadi Party, CMS, Prakash Karat, nation news

Mulayam Singh Yadav, Akhilesh Yadav meet Prakash Karat

Mulayam.gif

Posted: 03/14/2012 02:44 PM IST
Mulayam singh yadav akhilesh yadav meet prakash karat

Mulayam Singh Yadav, Akhilesh Yadav meet Prakash Karat

కొడవలి తో కలిసి సైకిల్ ప్రయాణం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ వారి స్నేహం కొనసాగించాలని .. ఈ పార్టీ వారు కోరుకుంటున్నారని పార్టీల సీనియర్ నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే ఎస్సీ పార్టీ నేత ములాయం సీపీఎం నేత ప్రకాశ్ కరత్ తో కలిసినట్లు తెలుస్తుంది. అంటే తన కొడుకు అఖిలేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఎం నేతలను పిలవటానికి వెళ్లినట్లు తెలుస్తుంది.

సుదీర్ఘ కాలం అనంతరం ఎస్పీ, సీపీఎం నేతలు కలుసుకున్నారు. అణు ఒప్పందం విషయంలో ఏర్పడిన విభేదాల అనంతరం నాలుగేళ్ల తర్వాత వారు బేటీ అయ్యారు. ములాయంతో కలిసి సీపీఎం కేంద్రకార్యాలయానికి వెళ్లిన అఖిలేష్.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా సీపీఎం నేతలను ఆహ్వానించారు. సీపీఎం నేత ప్రకాశ్ కరత్ తో భేటీ పై అఖిలేష్ ఆనందం వ్యక్తం చేశారు.

యూపీ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత పార్లమెంట్ కు వచ్చానని త్వరలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం లేదు అందువల్ల మర్యాదపూర్వకంగానే చాలా మంది నేతలను కలిశానని చెప్పారు. కాగా, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎలాంటి ప్రణాళికలు రచించడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని అఖిలేష్ అన్నారు.

యూపీలో తమకు ప్రజలిచ్చిన మెజార్టీ రాష్ట్రాన్ని అబివ్రుద్ధి పథంలో నడిపించడానికేనని కేంద్ర ప్రభుత్వాన్ని పడవేయడానికి మాత్రం కాదని పేర్కొన్నారు. పార్లమెంట్ లో తన బలాన్ని పెంచుకునేందుకు ఇదే సరైన సమయం కాదని అఖిలేష్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayasudha shows courtesy towards media people
Dasari narayana rao lobbying for rajya sabha seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more