కత్రినా కైఫ్ .. ఈ పేరిపుడు బాలీవుడ్ లో మంచి బాంబ్ షెల్ గా మారింది. ఈ అమ్మడు ఈ మద్య కాలంలో హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్ లే ఎక్కువగా చేస్తూం.. ఐటెం గాళ్ ఇమేజ్ కు దగ్గరవుతోంది. నిజానికి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు ఐటెం నంబర్లు చేయడం కొత్తేమీ కాదు. మరి మన సౌత్ మార్కెట్ లో ఆమె ఇలాంటి ప్రత్యేక గీతాలు చేయడానికి ఒప్పుకుంటుందా? అనేది కాస్తా డౌటే. హిందీలో సల్మాన్ నటించిన దబాంగ్ చిత్రం పెద్ద హిట్ కొట్టింది. అందులో మలైకా అరోరా చేసిన మున్నీ బదనాం.. సాంగ్ ఎంతగా యువతకు పిచ్చెక్కించిందో తెలిసే ఉంటుంది. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ పేరుతో చేస్తున్నాడు.
ఇందులో సదరు ఐటెం కోసం అనుష్క, పార్వతి మిల్టన్, త్రిష, శ్రియ , ఇలియానా , బిపాసా, దీపికా పదుకునే .. ఇలా అనేక మంది ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తూ వస్తున్నా.. డిస్ట్రీబ్యూటర్లు మాత్రం కత్రినా కైఫ్ నే ఈ పాటకు నర్తింపజేయాలని గట్టిగా పట్టుబడుతున్నారట. దీంతో నిర్మాతగా గణేష్ బాబు ఆమెను ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడట. అంతా అనుకున్నట్లు జరిగితే.. గబ్బర్ సింగ్ సినిమాలో కత్రినా ‘మున్ని’గా దర్శనమిచ్చే అవకాశాలు లేకపోలేదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more