మిస్టర్ నూకయ్య సినిమా విడుదలైంది. అయితే మోహన్ బాబు కుటుంబం మాత్రం నోకియా కంపెనీ పై కోపంగా ఉందని .. సినీ వర్గాలు అంటున్నాయి. ఆ నోకియా కంపెనీ వారు.. మంచు కుంటుంబాని చాలా నష్టం చేశారని కుటుంబ సభ్యలు అంటున్నారు. మిస్టర్ నోకియా నుండి మిస్టర్ నూకయ్య గా మారటానికి కారణం నోకియా కంపెనీ వారేనట. నోకియా వారు చేసిన గొడవ వల్ల సినిమా పేరుమర్చావలసి వచ్చిందని ..మంచు మనోజ్ అంటున్నారు. అంతవరకు బాగనే ఉంది కానీ .. మిస్టర్ నూకయ్య సినిమా ను కూడా విడుదల కాకుండా చేసారని మోహన్ బాబు కుటుంబం నోకియా సంస్థ పై చాలా కోపంగా ఉందని ఫిలిం వర్గాలు అంటున్నాయి.
సెల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియాపై మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..తొలుత 'మిస్టర్ నోకియా'గా తెర కెక్కిన ఈ సినిమా, ఆ తరువాత నోకియా సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాల కారణంగా 'మిస్టర్ నూకయ్య'గా ప్రేక్షకుల ముందుకి వెళ్లిందని అన్నారు. అయినా ఆ సంస్థ వారు హైదరాబాద్ లోని 'ఐనాక్స్' ... 'సినీమాక్స్' థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శనని నిలిపేశారంటూ ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు. ఇక నైనా ఆ సంస్థ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పారు.
గతంలో కూడా సలీమ్ సినిమా చేసేటప్పుడు కూడా రిలియాన్స్ కంపెనీతో మొదట ఒప్పందం కుదిరి.. సినిమా మొదలు పెట్టిన తరువాత.. మద్యలోనే రిలియాన్స్ కంపెనీ చేతులు ఎత్తివేసిన విషయం తెలిసిందే. అప్పుడు మోహన్ బాబే .. నిర్మాతగా మారి .. సలీమ్ సినిమాను .. విడుదల చేయటం జరిగింది. అప్పట్లో .. ఆ కంపెనీ పై కూడా.. మంచు కుటుంబం .. చాలా కోపంగా ఉందని.. వారి మీద ఎలగైన ప్రతీకారం తీర్చుకోవాలని .. మంచు ఫ్యామిలీ ట్రై చేసిందని .. సినీ వర్గాలు అప్పుట్లో గుసగుసలాడాయి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more