ఇప్పుడు గాలి జనార్థన్ రెడ్డి కుటుంబం విలువలు తెలుస్తున్నయాని సిబిఐ వారు అంటున్నారు. మొన్నటి వరకు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిన .. గాలికి .. నైతిక విలువలు తెలుస్తున్నాయని .. సిబిఐ వారు అంటున్నారు. మొన్న చంచల్ గూడ జైల్ నుండి బెంగుళూరు కోర్టుకు హాజరు కావటానికి.. తన హెలికాప్టర్ ఇవ్వమని అడిగిన విషయం తెలిసిందే. అలా ఎందుకు గాలి అడిగాడంటే.. గాలి ప్రాణాపాయం ఉందని భావించి తన కోరికను .. సిబిఐ కి వివరించాడు. అయితే సిబిఐ వారు.. గాలి కోరికను .. తీర్చలేకపోయాని .. గాలి సన్నిహితులు అంటున్నారు. మరల గాలి తాజాగా సిబిఐ ని మరొ కోరిక కొరినట్లు తెలుస్తుంది.
సిబిఐ వారు .. గాలి కేసు నిమిత్తం .. గాలి జనార్థన్ రెడ్డి భార్య అయిన గాలి అరుణ ను విచారణ చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. సిబిఐ వారు గాలి అరుణను విచారణ చేస్తే.. గాలి కు ఉన్న అక్రమ సంపాదన రహ్యసలను.. తెలుసుకోవచ్చునని .. సిభిఐ వారు అబిప్రాయపడుతున్నారు.
అయతే ఈ విషయం తెలుసుకున్న గాలి.. సిబిఐ వారిని వేడుకోవటం మొదలుపెడుతున్నాడట. అంటే.. గాలి జనార్థన్ రెడ్డి భార్యను.. సిబిఐ వారు విచారించవద్దని ఆయన సిబిఐ వారిని వేడుకుంటున్నాడట. గాలి అలా అడటం చూసి.. సిబిఐ వారు. అవాక్కుయ్యరని.. మీడియా వారు అంటున్నారు. ఇప్పటికే.. గాలి జనార్థన్ పిఏ ఇచ్చిన వివరాలతో.. సిబిఐ రెచ్చిపోతున్నారు. ఇక గాలి జనార్థన్ రెడ్డి భార్యకు సిబిఐకి తోడైతే.. గాలి పని అయిపోతుందని .. ఆయన సన్నిహితులు అంటున్నారు. ( నిప్పుకు .. గాలి తోడైతే.. ఏం అవుతుంది) ఇప్పుడు గాలి పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో తన భార్య అరుణ లక్ష్మిని విచారించవద్దని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సిబిఐని కోరారు. అరుణ లక్ష్మి అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారిస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పిఎ అలీఖాన్‌లను ఎఎంసి, డెక్కన్ మైనింగ్ సిండికేట్ వ్యాపార లావాదేవీల గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దాఖలాలను వారికి చూపి వాస్తవాలను రాబట్టేందుకు, ధ్రువీకరించుకునేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నించారు. గాలి, అలీఖాన్‌లను ఇక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు. మరో వారం రోజుల పాటు వారిద్దరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలిని సిబిఐ కోరనుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more