Manchu manoj as cell phone thief

Manchu Manoj as cell phone thief , Manchu Manoj,Manchu Manoj Kumar photos, Manchu Manoj Kumar gossip, Manchu Manoj Kumar biography, Manchu Manoj Kumar wallpapers, Manchu Manoj, family , doctor mohan babu , Hero mohan babu ,

Manchu Manoj as cell phone thief

Manoj.gif

Posted: 03/06/2012 03:05 PM IST
Manchu manoj as cell phone thief

Manchu Manoj as cell phone thief

డాక్టర్ మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ దొంగని ..అంటున్నారు. రాజుబాయ్ లాంటి వాడు .. దొంగతనలు చేయటం ఏమిటి అనుకుంటున్నారా. బిందాస్ గా బ్రతకలంటే.. దొంగతనాలు చేయక తప్పలేదని మంచు మనోజ్ అంటున్నారు. ఎప్పుడు మనోజ్ చూపు అంత పర్సులపైనే ఉండేదట. కానీ ఈ మద్య కాలంలో సెల్ ఫోన్ల దొంగతనం చేయటం మొదలు పెట్టాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

నటుడు మోహన్ బాబు ఇంటికే పెద్ద దొంగగా మారాడని మంచు మనోజ్ తండ్రీ అంటున్నాడు. అసలు మంచు మనోజ్ దొంగ ఎందుకు అయ్యాడు? అలా దొంగ కావటానికి కారణాలు ఏమిటి? మనోజ్ నిజంగానే.. పర్సులు కొట్టేసేవాడా? మనోజ్ కు దొంగ అని పేరు ఎందుకు పడింది? అనే దాని వెనక చాలా పెద్ద కధ ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మనోజ్ దొంగే గానీ.. ఇప్పుడు కాదు..అతని చిన్నతనంలో దొంగతనం చేసేవాడట. అదీకూడా వాళ్ల ఇంట్లోనే దొంగతనం చేసి.. ఆనందంగా జీవించాడట. అందేకాక .. మనోజ్ చూపులన్నీ వాళ్ల అమ్మ పర్సుపైనే ఉండేవని .. ఆ పర్సు మనోజ్ పాలిట ఒక స్విస్ బ్యాంక్ లా కనిపించేదని .. చెబుతున్నాడు. అయితే దొంగతనంలో కూడా.. మంచి దొంగతనం చేసేవాడట. మనోజ్ తల్లి పర్సు నుండి పెద్ద నోట్లు నొక్కేయ్యకుండా .. చిల్లర నోట్లు ఒక్కొక్కటిగా దొంగతనం చేసేవాడల. అలా ఎందుకు చేసేవాడంటే.. పెద్ద నోట్లు తీస్తే మనోజ్ తల్లి పసిగట్టేస్తుందని చెబుతున్నాడు. అయితే చివరకు మాత్రం .. ఎలాగైనా తెలిసేదని అంటున్నాడు.

మనోజ్ కు నిజ జీవితంలో చేసిన దొంగతనం అనుభవం ఇప్పుడు మనోజ్ కొత్త సినిమా మిస్టర్ నూకయ్యలో బాగా ఉపయోగపడిందని అంటున్నాడు. ఆ అనుభవంతో.. వెండితేరపై సెల్ ఫోన్ల దొంగ అవతారంగా మారాడని .. మంచు మనోజ్ అంటున్నాడు. ఏమైన అప్పటి పర్సుల.. దొంగ .. ఇప్పటి సెల్ ఫోన్ల దొంగ ఒక్కరేనని కుటుంబ సభ్యలు నవ్వుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayashanthi comments on samaikyandhra
Ysr congress party president y s jaganmohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more