భారతీయ సంప్రదాయ పద్దతి ప్రకారం ..భార్య భర్తల సంబంధం చాలా పవిత్రమైనది. పతి, పత్నిల బంధలను అనేక దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. భర్త ఎలాంటి వాడైన భార్య .. అతనికి అణుకువుగా నడుచుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ వలన ఆమె భర్త కు కూడా కొత్త కష్టాలు వచ్చాయని అంటున్నారు.
ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న శ్రీలక్ష్మీ భర్త గోపి కృష్ణ సీనియర్ ఐపీఎస్ అధికారిగా నిధులు నిర్వహిస్తు .. తన భార్య శ్రీలక్ష్మీ కి పరిచర్యలు చేయటం కోసం ప్రతి రోజు చంచల్ గూడ జైలుకు వెళ్లి వస్తుండేవాడు. ఇది గోపి కృష్ణ కు దిన చర్యగా మారిందని చంచల్ గుడ్ పోలీసు అధికారులు అంటున్నారు. జైల్లో భార్య, జైలు బయట భర్త .. కలిసి ప్రేమానురాగాలతో .. జీవిస్తున్నా వీరికి .. అనుకోని షాక్ తగిలింది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టాలు అనే విధంగా.. ఒకేసారి ఇద్దరు షాక్ తగలటం .. ఆశ్చర్యంగా ఉందని .. ఆ దంపతులు అంటున్నారు. అసలు ఇంతకీ ఆ షాక్ ఏమిటాయ్య అంటే.. ఆ భార్య భర్తలను ప్రభుత్వం విడదీసిందట. వారి ప్రేమ చూపులకు .. అడ్డుగొడ కట్టిందని అంటున్నారు. ఇక నుండి గోపి కృష్ణ తన శ్రీలక్ష్మీని కలవాటానికి కుదరదని చెబుతున్నారు. శ్రీలక్ష్మీ చంచల్ గుడ జైల్లో ఉంటే.. గోపి కృష్ణ మాత్రం ఎక్కడో ఉంటాడని చెబుతున్నారు. చిలకా గోరింక లాంటి వీరిని వీడదీయ్యటం చాలా ఘోరమని చంచల్ గుడ ఖైదీలు అంటున్నారు.
అసలు విషయం ఏమిటి అంటే.. సీనియర్ ఐపీఎస్ అధికారి గోపి కృష్ణ కు ఇక్కడ నుండి అప్పా కు బదీలి చేశారు. సీనియర్ ఐపీఎస్ నుండి అదనపు డైరెక్టర్ అప్పాకు బదీలి చేయటం జరిగిందట. అప్పా అంటే.. ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆకాడమీ’ అని అర్థం . దీని వలన ప్రతి రోజు తన భార్యను కలుసుకోవటం కుదరదని గోపి కృష్ణ చాలా బాధపడుతున్నాడని తెలిసింది. ఏమైన భార్య చేసిన తప్పులకు భర్త కష్టాలు అంటే ఇదేనని .. ప్రజలు అంటున్నారు. ఎక్కడు భర్త చేసిన తప్పులకు భార్య కష్టాలు పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం భార్య చేసిన తప్పుకు భర్తను బదిలీ చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని శ్రీలక్ష్మీ బంధువులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more