Sachin tendulkar one of quite a few who are slow in the field says ms dhoni

Sachin Tendulkar one of 'quite a few' who are slow in the field, says MS Dhoni,MS Dhoni, Gautam Gambhir, Virender Sehwag, Sachin Tendulkar

Sachin Tendulkar one of 'quite a few' who are slow in the field, says MS Dhoni

Dhoni12.gif

Posted: 02/20/2012 06:50 PM IST
Sachin tendulkar one of quite a few who are slow in the field says ms dhoni

Sachin Tendulkar one of 'quite a few' who are slow in the field, says MS Dhoni

భారత్ కెప్టెన్ టాప్ ముగ్గురు పై పెదవి విరిచాడు. వారు ఎవరు కాదు వీరు, సచిన్, గంభీర్ లు కలిసి ఓ మ్యాచ్ లో ఆడడం ఇకపై కష్టమని చెబుతున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మైదానంలో కాస్త నెమ్మదిగా ఉండడమే దీనికి కారణమంటూ పరోక్షంగా టాప్ఆర్డర్ కే రొటేషన్ అమలు చేయడాన్ని సమర్థించాడు. ఆ ముగ్గురూ కలిసి ఓ మ్యాచ్ లో ఆడడం కష్టమే. వీరు మంచి ఫీల్డర్లే. కానీ మైదానంలో కాస్త నెమ్మది. ఇది జట్టు ఫీల్డింగ్ పై ప్రభావం చూపిస్తోంది. బంతిని వీరివైపు పంపి రెండు, మూడు పరుగులు తీసేందుకు కంగారులు, లంకేయులు ప్రయత్నిస్తున్నారు. 

ఆసీస్ లో మైదానాలు పెద్దవి. ఇక్కడ బంతి విసరాలంటే కండరాలు బలంగా ఉండాలి. జట్టు నైతిక స్థైర్యం సడలకుండా ఉండాలంటే ఫీల్డింగ్ బాగుండాలి కదా. రొటేషన్ టాప్ ఆర్డర్ కే పరిమితం చేసింది అందుకేనంటూ ధోనీ కారణాన్ని వెల్లడించాడు. ఆ ఒక్క పరుగే కదా అని అభిమానులు తేలిగ్గా తీసిపడేయవచ్చు. కానీ ఆ ఒక్క పరుగునాపకపోతే.. తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ సిక్సరో, ఫోరో బాదితే భారీ తేడా వస్తుంది. ఇంతకు ముందు మ్యాచే తీసేకోండి. రెండు, మూడు రనౌట్లు మనల్ని గెలిపించాయాని ధోని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram1gif
Error in vro exam paper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more