Gopichands marriage cancelled

Gopichands marriage cancelled,Hero Gopichand marriage, Hero Gopichand marriage cancelled, Hero Gopichand wedding, Hero Gopichand wedding cancelled, Hero Gopichand, Gopichand

Gopichand's marriage cancelled

Gopichand.gif

Posted: 02/18/2012 06:05 PM IST
Gopichands marriage cancelled

Gopichand's marriage cancelled

యంగ్ హీరో గోపీచంద్ త్వరలో ఓ ఇంటివాడవ్వబోతున్నాడని సంతోషడ్డ ఆయన అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామిక కుమార్తె అయిన హరితతో గోపీ చంద్ కు పెళ్లి నిశ్చయమయ్యంది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వీరి వివాహం ఈనెల 24న జరగాల్సి ఉంది. కానీ సడన్ గా వీరి పెళ్లి వేడుక రద్దయ్యందని తెలుస్తుంది. అయితే ఎందుకు పెళ్లి రద్దయ్యింది అనే కారణాలు ఎవరు చెప్పటంలేదు. కానీ ఓ ప్రముఖ హీరోయిన్ తో సన్నిహిత సంబంధాలుడటం వల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. హీరో గోపీచంద్ , హరిత ఇద్దరు కలిసి మాట్లాకున్నరని తెలిసింది. అయితే ఆ సందర్భంలో.. ఈ ఇద్దరి మధ్య మాటలు తూటలు పేలేయాని గోపీ చంద్ మిత్రులు అంటున్నారు. అసలు వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది? వారు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసారు? ముహూర్తం పెట్టుకున్న పెళ్లి ఎందుకు రద్దు చేయించారు? అంటే దానికి వారి ఇద్దరి అభిప్రాయలు కలవలేదని అంటున్నారు.

అంతే కాకుండా హరిత గో్పి చంద్ కొన్ని కండీషన్స్ పెట్టిందని కూడా తెలుస్తుంది. సినిమాలో హీరో అయిన మాత్రానా సుతిమెత్తంగా ఉండాలని, విలన్ వేషాలు వేయ్యద్దని, హీరోయిన్స్ తో ఉన్న సంబందాలు తగ్గించాలని, గోపి చంద్ కు కండీషన్లు పెట్టిందని అంటున్నారు. అందుకు హీరో గోపి చంద్ సినీ జీవితంలో ఇలాంటి సాదరణంగా జరుగుతుంటాయి ..వాటిని పట్టించుకోవలసిన పని లేదని గోపీ హరితతో చెప్పినా.. ఆమె మాత్రం కంప్రామైజ్ కాలేదని తెలిసింది. చివరిగా ఇలా అయితే మనం పెళ్లి క్యాన్సిల్ చేయ్యాలని హరిత కోరినట్లు సినివర్గాలు అంటున్నాయి. గోపీ చంద్ కూడ విసుగు పుట్టి సరే, ఇలాంటప్పుడు మొదటిలోనే విడిపోవటం చాలా మంచిదని ఆమెకు సలహా ఇచ్చి పెళ్లి క్యాన్సిల్ చేయించాడని అంటున్నారు.

అయిన ఇలాంటివి సినిమా వారికి కొత్త కాదని .. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayan rao and pavan kalyan
Shruthi hassan is rumored to have filed a case in the court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more