Poonam pandey takes dig at karnataka porngate

Poonam Pandey, Karnataka porngate, Twitter, poonam pandey hot pictures, hot poonam apndey, sexy poonam pandey, poonam pandey website, Karnataka porngate, what is karnataka porngate, karnatake ministers watching porn, poonam pandey, poonam pandey twitter, chetan bhagat, ram gopal varma, hot poonam

Internet diva Poonam Pandey is having fun and cracking jokes about the two ministers who were caught watching porn in Karnataka assembly and have now resigned. Poonam is having fun and cracking jokes about the two ministers who were caught watching porn in Karnataka assembly.

Model Poonam Pandey takes dig at Karnataka porngate.gif

Posted: 02/09/2012 03:48 PM IST
Poonam pandey takes dig at karnataka porngate

Poonam-Pandey

కర్ణాటక శాసన సభలో  పాకిస్తాన్ జెండాను ఎగురవేయడంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతుండగా సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాన్ని తిలకిస్తుండగా కెమెరాకు చిక్కారు. ఆ పక్కనే ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పాటిల్, ఓడరేవుల శాఖ మంత్రి జె.కృష్ణ పాలేమార్లు కూడా ఫోన్లో నీలిచిత్రం చూస్తూ మీడియా కళ్లలో పడటంతో ఇది పెద్ద రచ్చ రచ్చయి దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో సదరు మంత్రులు పదవులకు రాజీనామా కూడా చేశారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది.

ఆ సంగతి అటుంచితే... అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టబడిన బూతు మంత్రుల పై తాజాగా హాట్ మోడల్స్ (ఫోర్న్ భామలు ) వారికి కొత్త సవాళ్ళు విసురుతున్నారు. అసలే పరువు పోయి తల ఎక్కడపెట్టుకోవాలో తెలియక ఉన్న ఆ మంత్రులను ఈ భామలు, సెలబ్రెటీలు మరింత పరువు తీస్తున్నారు. ఆ మధ్య నగ్నంగా ప్రదర్శనలు ఇస్తానంటూ అనతి కాలంలోనే పాపులర్ అయిన పూనమ్ పాండే, మల్లికా షెరావత్ లాంటి తన ట్విట్టర్లో ఆ మంత్రులపై సెటర్లు విసురుతున్నారు.

ఆ మంత్రులకు అంత కోరిక ఉంటే వారు ఎన్నికలకు సిద్దం అయ్యే బదులు దానికి(---) సిద్ధం కావాలంటూ తన ట్విట్టర్ ద్వారా చుకరలంటించింది.

ఎప్పుడూ ఎవరి మీదనో సెటర్లు వేస్తుండే బాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తమ ట్విట్టర్ ద్వారా ఆ మంత్రుల పై సెటైర్లు విసిరారు. ఈయన మన రాజకీయ నాయకులు, మంత్రులు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూసే స్థాయిలో ప్రగతి సాధించారు. భారత్ వెలిగిపోతోంది అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.పూనమ్ పాండే లాంటి హాట్ గర్ల్ ఈ మంత్రులను నాతో ఆ పనికి సిద్ధం కావాలి అని ఇన్ డైరెక్టర్ గా మెసేజ్ పంపించేందుకే ఇలా ట్వీట్ చేసిందని అంటున్నారు. అసెంబ్లీలోనే రెచ్చిపోయిన ఈ మంత్రులు మరి పూనమ్ పాండే ఈ విధంగా అనడంతో ఏ రేంజ్ లో రెచ్చిపోతారోనని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap greatness resounds in up election campaigns
Mopidevi explains his business move  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more