Gopichand marriage with harita

Gopichand Marriage With Harita, Gopichand Marriage With Harita, Gopichand Marriage When, Gopichand Wedding Date, Gopichand Wedding with Harita,gossip,bollywood,tollywood,kollywood,news,celebrity

Gopichand Marriage With Harita

Gopichand.gif

Posted: 02/01/2012 03:03 PM IST
Gopichand marriage with harita

Gopichand Marriage With Harita

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ఇతను తొలి వలపు సినిమా తో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. ఆ తరువాత .. హీరోగా తన సత్తా చూపించాడు. అప్పటి తొలి వలపు నుండి నిన్నటి మొగుడు సినిమాల వరకు గోపీ చంద్ పత్యేకమైన హీరోగా టాలీవుడ్ లో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు గోపీ చంద్ కు పెళ్లి కాలేదని అందరు అంటున్నారట. ఆ మాటలు విన్న గోపీ చంద్ తల్లి తన కొడుకు పెళ్లి చేయ్యాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టిందట. 

ఆమె తొందర పడటానికి కూడా ఒక కారణం ఉందట. గోపీ చంద్ పై కొన్ని రూమర్స్ వచ్చాయాట. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహరం నడుపుతున్నడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడని అప్పటిలో ఇలాంటి వార్తలు ఫిలింనగర్ అంతా వ్యాపించాయి. ఆ వార్తలు గోపి చంద్ తల్లి చేవిన కూడా పడ్డాయాట. ఆమె ఖంగారు పడి ఎక్కడ తన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుంటడోనని.. భయంతో సంబంధాలు చూడటం మొదలుపెట్టిందట.

అయితే ఆమె కోరిక త్వరలో నేరవేరబోతుందట. ఆమె అనుకున్నట్లుగానే ... హీరో గోపిచంద్ ఓ ఇంటివాడు కానున్నాడు. గోపీ చంద్ పెళ్లి చేసుకునిది.. హైదరాబాద్ అమ్మాయేనట. నగరంలోని దిల్ సుఖ్ నగర్ కి చెందిన వ్యాపార వేత్త రాంబాబు కూతురు హరితతో గోపీ చంద్ పెళ్లి నిశ్చయించారట.

రాంబాబు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అయితే వ్యాపార రీత్య నగరంలో స్థిరపడిపోయారట. రాంబాబు కూతురు హరిత ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుతున్నారట. ఈ ఇద్దరికి మొన్న రాంబాబు ఇంటిలో నిశ్చితార్థం జరిగిందట. పెళ్లి మాత్రం ఫిబ్రవరి 24వ తేదీ తెల్లవారుజామున 3.36 గంటలకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించారట.

అయితే వీరి పెళ్లి మాదాపూర్ లోని హైటెక్స్ లో జరుగుతుందని అందరు అంటున్నారు. గోపీ చంద్ పెళ్లి చేసుకోవటం ఆయన అభిమానులకు ఆనందంగా ఉందట. అసలు వీరికి పెళ్లి సంబంధం ఎలా కుదిరిందంటే.. ఇటీవల గోపీచంద్ హీరోగా.. తాఫ్సీ హీరోయిన్గా నటించిన సినిమా ‘మొగుడు’. ఆ సినిమాలో గోపీ చంద్ నటన చాలా అధ్బుతంగా ఉందట. ఆ సినిమా రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి రెండు సార్లు మొగుడు సినిమా చూశారట. ఆ సినిమా చూసినప్పుడే .. ఒక తెలుగు అమ్మాయికి .. ఇలాంటి భర్త అయితే బాగుంటుందని .. రాంబాబు అనుకున్నారట. అంతే కాకుండా .. రాంబాబు కూతురు పెళ్లి విషయం కూడా మనస్సు పెట్టుకొని ..ఆయన ఆలోచన చేసారట. వెంటనే రాంబాబు తన మనస్సులో మాటను తన స్నేహితులతో పంచుకున్నాడని తెలిసింది. ఆ వార్తను గోపీ చంద్ తల్లి చేవినపడిందట . ఆమె వెంటనే గోపిచంద్ ను పెళ్లికి రెఢి చేసిందని .. గోపీ చంద్ కుటుంబం సభ్యులు అంటున్నారు


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasanas wedding reception in tirupati
Krishna and mahesh babu encouraged me a lot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more