Riteish deshmukh genelia

Genelia and Riteish Deshmukh, Genelia,Genelia,Ritesh Deshmukh,marriage date fixed,February 3rd,Lands End Hotel,Bandra

Riteish Deshmukh, Genelia D'souza to marry at an awards show!Riteish Deshmukh, Genelia

Riteish.gif

Posted: 01/24/2012 07:33 PM IST
Riteish deshmukh genelia

Riteish Deshmukh, Genelia

ఎక్కడైన ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమికుడు ఏమైన చేయ్యటానికైన సిద్దపడుతాడు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ జరిగిదంట. ప్రేమికుడు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూంటే.. గ్యాలరీలో కూర్చుకున్న ప్రేమికురాలు తన అందమైన బాడీతో డ్యాన్సింగ్ చేస్తుందట. ఆమె వేస్తున్న డ్యాన్స్ కు అక్కడున్న అడియాన్స్ కూడా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారట.

ఆ హీరోయిన్ తెలుగు మంచి పేరు ఉన్న హీరోయిన్. ఆమె లవర్ కూడా హిందీలో గొప్ప హీరోనట. ఈ ఇద్దరి ప్రేమ కలయికలో ఈ సంఘటన జరిగిందట. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు తెలుసా? తెలుగు హీరోయిన్ బెల్లం ముక్కలాంటి హీరోయిన్ జెనీలియా, ఆమె లవర్ మీకు అర్థమై ఉంటుంది. హీందీ హీరో రితేశ్ దేశ్ ముఖ్.

ఈ ఇద్దరు మొన్న జరిగిన కొచ్చి నెహ్రూ స్టేడియమ్ లో రాత్రి పూట జెనీలియా ,డ్యాన్స్ సందడి చేసి అక్కడున్న వారందర్ని ఆకట్టుకుందట. జెనీలియా అలా డ్యాన్స్ చేయటం వెనకు కారణం ఉందట . తన లవర్ రితేశ్ దేశ్ ముఖ్ గ్రౌండ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడట. ఆయన ఆ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు .. జెనీలియా తన అందాల బాడీకి పని చెప్పిందట.

అయితే జెనీలియా ఊపులు చూసి హీరో రితేశ్ దేశ్ ముఖ్ తన సత్త చూపించాలని ఒక్క ఫోర్ కోట్టాడట. అంతే జెనీలియాకు ఒంటిపైన ఏమీ నిలవాలేదట. ఆ ఆనందంతో ... మ్యాచ్ అయిపోయే వరకు జేనీలియా డ్యాన్సింగ్ తో సందడి చేసిందట. ఆమె నవ్వు , అమాయకత్వం రితేశ్ దేశ్ ముఖ్ ఎంతగానో నచ్చిందట. జేనీలియా డ్యాన్స్ కు స్టేడియాంలో సరికొత్త సందడి నెలకొందని అక్కడున్నవారు, మిగత హీరోలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil sachandrasekar writer producer
Saloni and trisha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more