Senior ias officer y srilakshmi meet ips officer gopi krishna

srilakshmi meet gopi krishna.gif

Posted: 01/11/2012 02:56 PM IST
Senior ias officer y srilakshmi meet ips officer gopi krishna

Senior IAS officer Y Srilakshmi meet iPs Officer Gopi krishna

పెళ్ళినాడు వేసిన మూడు ముళ్లకు, ఆమెతో కలిసి వేసిన ఎడు అడుగుల బంధం సాక్షిగా..ఆయన ఆనాటి రుణం తీర్చుకున్నాడు. ఆ ఇద్దరు ప్రభుత్వ అధికారులే. వారింటిలో లక్ష్మికి కొదవలేదు.  కానీ ...ఆ ఇంట్లో ఉండే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మాత్రం అత్యాశ ఎక్కువైంది. ఎలాంటి దారి అయిన పరువలేదు.. పవర్ ఉన్నప్పుడే ..పైసల్ సంపాదించాలనే ఆశతో.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అడ్డదారి తొక్కిందట.  ఇకేముంది ఆమె సంపాదన .. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతూ.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ‘గాలి’  ముందుకు దూసుకుపోతుందట. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జోరుమీద ఉన్న సమయంలో  అక్కడ ‘గాలి’కి ఒక్కసారిగా సిబిఐ సునామీ పట్టుకుంది. ఆ ‘గాలి’ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా బాగా పీల్చుకుందని ..సిబిఐ కనిపెట్టి.. ఆమెను అరెష్టు చేయటం జరిగిన విషయం తెలిసిందే.
ఎంతైన .. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఒక మగాడికి భార్యేకదా. ఒక చీమకు ఆపదు వస్తే.. పది చీమలు కలిసి ఒక చోటకు చేరి.. ఆ చీమను ఆదుకుంటాయి. అలాంటిది .. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోసం  పది మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు రాకపోయిన ... కనీసం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోసం చంచల్ గూడ జైలుకు వెళ్ళాడు. ఆయనే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిభర్త ఐపీఎస్ అధికారి గోపీకృష్ణ.  భార్య ఎలాంటి తప్పు చేసినప్పటికి  భర్తగా ఆయన తన ధర్మన్ని పాటించాడని .. జైల్లో ఉన్న ఖైదీలు అనుకుంటున్నారు. 
ఓఎంసీ అక్రమాల కేసులో చిక్కుకుని చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఆమె భర్త, ఐపీఎస్ అధికారి గోపీకృష్ణ కలిశారు. తర్వాత బయటకు వచ్చిన గోపీకృష్ణ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఈ నెల 6న సీబీఐ కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మిని చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం విదితమే. అప్పటి నుంచి లాయర్ మినహా ఆమెను ఎవరూ కలవలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardhan reddy celebrates his birthday in chanchalguda jail
Uttar pradesh chief minister mayawati top chief minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more