Mahesh babu endorses santoor brand

Mahesh santoor, Mahesh babu santoor, Mahesh babu brand ambassador santoor, Mahesh santoor ad, Mahesh babu santoor soap

Mahesh Babu in Santoor ad: Prince and Superstar Mahesh Babu is going be the brand ambassador for Santoor in AP.  This Santoor brand for Mahesh Babu is the

Prince Mahesh Babu in Santoor ad.GIF

Posted: 01/02/2012 05:16 PM IST
Mahesh babu endorses santoor brand

Prince-Mashesh

సూపర్ స్టార్ క్రిష్ణ కొడుకు ప్రిన్స్ మహేష్ బాబు 2011 లో తన దూకుడు కొనసాగించాడు. అదే ఊపులో 2012 ని కూడా కొనసాగించాలని చూస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2011 లో సినిమా కంటే యాడ్స్ లోనే ఎక్కువగా నటించాడు. 2011 లో మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశాడు. షాంపులు, జువెల్లరీ, ఆయిల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన మహేష్ తాజాగా ఈ సంవత్సరం ప్రముఖ సబ్బుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడని సమాచారం.

హీరో మాధవన్ చేస్తున్న సంతూర్ సబ్బు యాడ్ లో ఇక పై మహేష్ కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే యాడ్స్, సినిమాలతో బిజీగా ఉండే మహేష్ ఈ సబ్బు యాడ్ లో నటించనున్నాడని వార్తలు. మన రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయ్యే సబ్బు సంతూరు అని చెప్పవచ్చు. దీని ఉత్పత్తులు పెంచుకునేందుకు ఆ కంపెనీ మహేష్ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం.  గతంలో త్రివిక్రమ్ పలు కార్పొరేట్ యాడ్లకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఈ యాడ్ లో స్టయిలిష్ గా చూపిస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అతనికి అప్పగించే యోచనలో సంతూర్ కంపెనీ ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలు త్వరలో వెల్లడవబోతున్నాయని అంటున్నారు. మహేష్ బాబు రాబోయే రోజుల్లో డ్రాయర్లు, బనియన్ల యాడ్స్ లో కనిపించినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kim kardashian strips closet test pal jonathan cheban gay
Second baby for namrata mahesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more