Siddharth roy kapur has bought a sea facing apartment in juhu for his ladylove vidya balan

Siddharth Roy Kapur, UTV, Vidya Balan, The Dirty Picture, Tabloid, Hindustan Times,Siddharth Roy Kapur, UTV, Vidya Balan, The Dirty Picture, Tabloid, Hindustan Times

UTV's CEO Siddharth Roy Kapur has bought a sea-facing apartment in Juhu for his ladylove Vidya Balan. Speculations are rife that the couple is planning to move in together. Kapur has named the house after the actor's film.

Siddharth Roy Kapur gift to vidya.GIF

Posted: 01/01/2012 02:57 PM IST
Siddharth roy kapur has bought a sea facing apartment in juhu for his ladylove vidya balan

Vidyabalan

బాలీవుడ్‌లో సినిమా వసూళ్లు వందకోట్లు దాడటం అంటే... అది ‘ఖాన్’లకే సాధ్యం. ఇది ఒకప్పటిమాట. ఇప్పుడు విద్యాబాలన్ ఖాన్‌లకే ఖాన్ అనిపించుకున్నారు. ఆమె నటించిన ‘ది డర్టీ పిక్చర్’ 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని నివ్వెరపోయేలా చేసింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే... ఈ సినిమా బడ్జెట్ కేవలం 18 కోట్లు. ఈ సినిమాతో అప్పటిదాకా ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ సూపర్‌స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఈ మలయాళ మందారం ‘డర్డీపిక్చర్’ తెచ్చిన ఆనందాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలావుంటే... ప్రస్తుతం బాలీవుడ్‌లో విద్యపై ఓ గాసిప్ షికార్లు చేస్తోంది. యూటీవీ అధినేతల్లో ఒకరైన సిద్దార్థ్‌రాయ్‌తో విద్య ప్రేమలో పడ్డారని, 14 కోట్లు విలువ చేసే ఓ అందమైన భవంతిని విద్యకు నూతన సంవత్సరకానుకగా సిద్దార్థ్ అందించారని, ముంబయ్‌లోని ‘జుహూ తారా’ అనే ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ భవంతిలోకి త్వరలోనే విద్య గృహప్రవేశం చేయనున్నారని ఈ గాసిప్ సారాంశం.

ఈ విషయాన్ని విద్యాబాలన్ ముందు ప్రస్తావిస్తే... ‘‘పనికిమాలిన వార్తల గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఇవాళే కాదు, ఏడాది తర్వాత అయినా సరే... ఆ ఏరియాలో నాకు భవంతి ఉందని మీరు రుజువుచేస్తే... దాన్ని మీకు రాసిస్తా. అనవసరంగా ఇలాంటి వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు’’ అంటూ ఎంతో ఆవేశంగా సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Second baby for namrata mahesh
Nayantara gets ram gopal varma offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more