Panjaa censor cuts details

Panjaa Censor Cuts Details,pawan kalyan panja movie review.power star pawan kalyan panja story. pawan kalyan panja latest review. pawan kalyan panja full story

Panjaa Censor Cuts Details

Panjaa.GIF

Posted: 12/13/2011 09:01 PM IST
Panjaa censor cuts details

Panjaa Censor Cuts Details

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘పంజా’ గత శుక్రవారం (డిసెంబర్ 9) భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య విడుదలైన విషయం తెలిసిందే . సెన్సార్ కట్స్ తో మరికొంత సినిమా రేంజ్ తగ్గిందని అంటున్నారు. ఆ సెన్సార్ కట్స్ ఏమిటంటే...
1. రీల్ నెంబర్ 4 లో, తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ ‘రోలుకు రోకలి కావాలి కానీ.. పెన్సిల్ ఎందుకు…’
2. రీల్ నెంబర్ 4 లో, మున్నా తన షూ తో జాహ్నవిని తొక్కిపెట్టే సన్నివేశం దాదాపు 50% కత్తిరించారు. దాంతో పాటు, మున్నాఎక్కడో చెయ్యి పెట్టుకుని ‘ఫుల్ గా ఎంజాయ్ చేశావా’ అనే సన్నివేశంలో, అతను చెయ్యి పెట్టుకునే కదలికను కత్తిరించారు.
3. రీల్ నెంబర్ 6 లో, బ్రహ్మానందం చేతిలో ఉన్న మందు సిసాపై రాసి వున్నా ‘ఓల్డ్ మంక్’ అనే అక్షరాలను కనపడకుండా కత్తిరించారు.
4. ‘నీ అబ్బ, నీ అమ్మ, బాస్టర్డ్, ఫక్..’ అనే డైలాగ్స్ ను సినిమాలో ఉన్న ప్రతి చోట కత్తిరించారు.
5. రీల్ నెంబర్ 1 లో, ఐటెం సాంగ్ లో ఐటెం గర్ల్స్ అంతా స్నానం చేసే తొట్టిలో వుండి చూపించే ‘క్లివేజ్’ షోను కత్తిరించారు.
6. రీల్ నెంబర్ 2 లో, మున్నా డ్రగ్ ఉపయోగించే సన్నివేశంలో ఉన్న కాంతిని తగ్గించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why anushka has no new offers
It raids at telugu actor mahesh babus house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more