వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డి తనకు పదవి రాలేదనే కోసంతో ఎప్పుడూ ప్రక్క వారి మీద వాక్భాణాలు సంధించటం చేస్తుంటాడు. అంతే కాకుండా తనకు చెందిన సాక్షి పత్రిక, ఛానెల్ లో కూడా వారి పై కథనాలు పదే పదే ప్రసారం చేయిస్తుంటాడు.
రాజశేఖర్ రెడ్డి చినిపోయి రెండు సంవత్సరాలు దాటినా ఇంకా ఓదార్పు చేస్తూనే ఉన్నాడు. ఆ ఓదార్పులో కాంగ్రెస్ సోనియా గాంధీ పైనా, ప్రభుత్వం పైనా, చంద్రబాబు నాయుడి పైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా జగన్ లిస్టులోకి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కక్రూ వచ్చి చేరాడు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి జగన్ తన మాటలతో, పత్రిక, ఛానెల్ తో దాడి చేస్తుంటాడు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నిసార్ అహ్మద్ కక్రూ వైయస్ జగన్ ఆస్తుల పై దర్యాప్తుకు ఆదేశించినందుకు ఇప్పుడు ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నాడు. న్యాయమూర్తి పదవి నుండి విరమణ పొందిన కక్రూ రాష్ట్ర మానవ హక్కుల కమీషనర్ గా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆయనకు తీవ్ర వాదుల నుండి ముప్పు ఉందని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
దీనికి జగన్ మీడియా తన ఆస్తుల పై దర్యాప్తుకు ఆదేశించినందుకే ఆయనకు మానవ హక్కుల కమీషనర్ గా బాధ్యతలు ఇచ్చారని, ఇంత వరకు ఏ మానవ హక్కుల కమీషనర్ కి ఇవ్వనన్ని సకల సౌకర్యాలు ఇచ్చారని విమర్శిస్తుంది.
అయితే ప్రజలు మాత్రం జగన్ కి ఎవరు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన కానీ, వ్యతిరేకంగా పని చేసిన వారి పై ఇలా చేయడం అలవాటేనని ఇలా ఆయన కక్రూ పై, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more