అదేంటి టైటిల్ ని చూసి షాక్ తిన్నారా ? మాయావతిని ఐటెంసాంగ్ చేయమని అడుతున్నారని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆమె ఐటెం సాంగ్ చేయడానికి ఐటెంగర్ల్ కాదు, ఆమెని ఎన్నుకోవడానికి రాకేష్ ఝున్ ఝన్ వాలా ప్రముఖ డైరెక్టరూ కాదు. మరి ఏంటి ? అనుకుంటున్నారా ?
అసలు విషయం ఏంటంటే... నిన్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లయిన గూగుల్, ఫేస్ బుక్, ట్వట్టర్ తదితర వాటి పై కపిల్ సిబల్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందుకు గాను ఆయన పై సోషల్ నెట్ వర్క్ వినియోగ దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇడియట్ కపిల్ సిబల్’’ అనే ఫ్రేజ్ లతో ట్విట్టర్ లో లక్షలాది మంది ట్వీట్లు వచ్చి చేరుతున్నాయి. అందులో కామెంట్ చేసిన వ్యక్తే రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఇతను తన ట్విట్టర్లో సిబల్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ దానికి మాయావతిని ఉదహరించాడు.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... ‘‘ కనీసం ఇంటర్ నెట్ అంటే ఏంటో కూడా సిబల్ కు అర్థం తెలియదనుకుంటా..., ఒక న్యాయవాదిని తీసుకువచ్చి ఐటీ మంత్రి కుర్చీలో కూర్చుండబెడితే ఇలానే ఉంటుంది... ‘‘ ఒక ఐటెం సాంగ్ కు మాయావతిని ఎన్నుకున్నట్లు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఝున్ ఝున్ వాలానే కాకుండా ప్రముఖ రచయిత్రి శోభా డే కూడా.... ‘సిబల్ సాబ్ 10 కోట్ల మంది ఇంటర్ నెట్ వినియోగదారులున్న దేశం ఒక్క మేడమ్ సోనియాగాంధీ ప్రైవసీని కాపాడటానికి ఇంత దౌర్జన్యంగా వ్యవహరించాలా ? అని ట్వీట్ చేసింది.
కాగా... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు ఆంక్షలు విధించాలంటే పార్లమెంటు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చట్టం చేయడం ద్వారానే నియంత్రించాలని బిజేపీ డిమాండ్ చేసింది.
ఏది ఏమైన సిబల్ నిర్ణయం పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరెవరినీ ఉదహారణగా తీసుకుంటారోనని జనం అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more