grideview grideview
 • Oct 14, 12:54 PM

  ఒకప్పటి నగ్న మోడల్.. ఇప్పుడు సాంప్రదాయ కళాకారిణి

  ప్రొతిమా బేదీ.. ప్రస్తుత ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. కొన్ని దశాబ్దాల క్రితమే న్యూడ్ గా ఫోటోషూట్ ఇచ్చి పనుసంచలనానికే దారితీసింది. ఓ పత్రిక కోసం నగ్నంగా ఫోజులిచ్చినందుకుగాను దేశవ్యాప్తంగా ఈమెపై...

 • Oct 09, 01:14 PM

  అమెరికాలో దేశ సంస్కృతిని పరిరక్షించేందుకు

  భారతదేశంలో పాశ్చాత్త సంస్కృతి ఎంతమేర వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశ సంస్కృతీ సంప్రదాయాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. నేటి యువతలో కేవలం పాశ్చాత్త లక్షణాలే తప్ప.. దేశ సంస్కృతి ఏమాత్రం కనిపించడం...

 • Oct 07, 08:29 AM

  మెరుపుతీగలా మెరిసింది... చెరగని ముద్ర వేసింది..

  చిత్రపరిశ్రమలో నటీనటుల మధ్య పోటీ ఎంతమేర వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కథానాయికల విషయానికొస్తే.. అందంతోపాటు తమ అభినయంతోనూ ప్రేక్షకులను అలరించగలగాలి. నటనలో తమ ప్రతిభ కనబరిచి ఒక ప్రత్యేక స్థానాన్ని గడించాలి. అలా ఇండస్ట్రీలో తమకంటూ ఓ...

 • Sep 22, 12:30 PM

  సౌత్ ఇండస్ట్రీలో ‘డ్రీమ్‌గర్ల్’గా పేరుగాంచిన మొదటి తార

  దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన కథానాయికల్లో టీ.ఆర్.రాజకుమారి ఒకరు. మేనిమెరుపు సౌందర్యం కలిగిన ఈమె.. ఆనాడు ‘డ్రీమ్‌గర్ల్’గా పిలిపించుకున్న మొదటితారగా ప్రసిద్ధి గాంచింది. అందంతోపాటు తన అభినయంతో ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. తమిళనాటలో తన...

 • Sep 18, 10:50 AM

  భారత సాహిత్యాకాశంలో ధృవతారగా వెలిగిన మహాదేవి

  మహాదేవి వర్మ.. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె అందించిన సేవలకుగాను ‘ఆధునిక మీరా’ అని ఆమెను అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత దేశంలో నివసించిన ఈమె.....

 • Sep 11, 12:56 PM

  వెండితెరపై మెరుపుతీగలా మెరిసిన మంజుల

  చలనచిత్రరంగంలో ఎందరో నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరు మాత్రం అందరి హృదయాల్లో చిరకాలంగా నిలిచిపోతారు. అటువంటి తారల్లో మంజుల ఒకరు. మేనిమెరుపు ఛాయవంటి సౌందర్యాన్ని కలిగిన ఈమె.. చాలాకాలం పాటు వెండితెరపై మెరుపుతీగలా మెరిశారు. తన మొదటి చిత్రం నుంచే...

 • Sep 08, 09:39 AM

  బాలీవుడ్ వెండితెరకు వన్నెతెచ్చిన అందాల ధృవతార

  బాలీవుడ్ చిత్రరంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నటీనటుల్లో సాధన ఒకరు. తన నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని మైమరిపించడంతోపాటు తన అందంతో వెండితెరకు సరికొత్త రంగులు దిద్దింది. ఈమె అందానికి ప్రతి సినీప్రేమికుడు దాసోహం అయ్యేవారు. ఆనాటి నటీమణులతో పోలిస్తే.. ఈమె పలికే...

 • Sep 05, 10:24 AM

  స్వాతంత్ర్యపోరాటంలో గాంధీతో కలిసి పనిచేసిన బ్రిటీష్ వనిత

  బ్రిటీష్ అరాచక పరిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో గాంధీతోపాటు స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన ప్రముఖుల్లో మీరాబెన్ ఒకరు. ఆనాటి బ్రిటీష్ సైన్యాధిపతి సర్.ఎడ్మిరల్ స్లేజ్ కుమార్తె అయిన ఈమె.. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది. ఈమె అసలు పేరు...