grideview grideview
  • Jan 13, 01:50 PM

    బాల కార్మికులపై కృషి చేసిన సామాజిక సేవకురాలు..

    ప్రపంచపటంలో దేశాన్ని ఒక ఉన్నత స్థానంలో చూడాలన్న కోరిక సగటు భారతదేశవాసికి వుంటుంది. అయితే కేవలం కొంతమంది మాత్రమే దేశఉన్నతి కోసం నిత్యం పాటుపడుతుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతూ మార్పులు తేవడంలో తమ జీవితాన్ని అంకితమిస్తుంటారు. ఒక్కొక్కరి...

  • Jan 10, 10:54 AM

    సెక్సీ మోడల్ నుంచి సాంప్రదాయ కళాకారిణిగా..

    భారతీయ రంగంలో ఇప్పటివరకు ఎంతోమంది మహిళా కళాకారిణులు అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందినవాళ్లు వున్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అటువంటివారిలో ప్రొతిమా గౌరీ బేడీ ఒకరు. మొదట...

  • Jan 06, 09:18 AM

    మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన అరుంధతి

    ఎంత పెద్ద వర్షమైనా చిన్న చినుకుతోనే మొదలవుతుంది. అలాగే ఎంత పెద్ద పదవైనా కూడా కిందిస్థాయి నుంచే వస్తుంది. ఆడవారు అంటే ఇంటి లెక్కలు చేయగలిగితే చాలు, పెద్ద చదువులు ఎందుకనే వ్యక్తులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. సమాజంలో ప్రతి రంగంలో...

  • Jan 02, 12:38 PM

    తెలుగు మగువలకు గర్వంగా నిలిచిన మల్లీశ్వరి

    "కరణం మల్లేశ్వరి" తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్ర్రామములో పుట్టిన మాల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా...

  • Dec 27, 10:03 AM

    కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), భారతీయులందరికీ సుపరిచితురాలైన

    కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), భారతీయులందరికీ సుపరిచితురాలైన ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో...

  • Dec 26, 11:47 AM

    ఆధునిక ఆదర్శ వనిత ఇంద్రా నూయి

    ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్టోబర్ 28 న 1955 లో జన్మించిన ఇంద్రా నూయీ ఒక భారతీయ మహిళా వాణిజ్యవేత్త మరియు పెప్సికో ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ...

  • Dec 20, 12:03 PM

    రమణీయ "రామాయణ" కవయిత్రి 'మొల్ల'

    ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల...

  • Dec 18, 12:30 PM

    వీరవనిత రాణి రుద్రమ దేవి

    రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత.భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు....