grideview grideview
 • Apr 27, 01:40 PM

  అలనాటి తెలుగు సినిమా నటి సూర్యకుమారి విశేషాలు

  తెలుగు చిత్రపరిశ్రమ తొలినాళ్లలో తళుక్కుమన్న ఎందరో నటీమణుల్లో కొందరు మాత్రమే చిరకాలంగా తమ పేరును ముద్రించుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఆ అలనాటి సుందరీమణుల్లో టంగుటూరి సూర్యకుమారి ఒకరు! తొలుత గాయకురాలిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత...

 • Apr 11, 12:38 PM

  వెయిట్ లిఫ్టింగ్ ఆటలో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి

  సుసంపన్నమైన భారతదేశంలో గర్వించదగ్గ ఎందరో ప్రతిభావంతమైన మహిళలు జన్మించారు. కొందరు స్త్రీ అభ్యుదయం కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి అందరికీ ఆదర్శంగా నిలవగా.. మరికొందరు తాము పురుషులకంటే ఏమాత్రం తీసిపోమని సవాలు చేస్తూ సత్తా చాటినవాళ్లున్నారు. అలాంటివారిలో ‘నమేఐరక్పం కుంజరిని దేవి’...

 • Apr 10, 12:48 PM

  గ్రామీణ హస్తకళలను పునరుజ్జీవింపజేయడంలో కృషిచేసిన కళాకారిణి

  పుపుల్ జయకర్.. అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో విశేష కృషి చేసిన ప్రముఖ కళాకారిణి. అంతేకాదు.. ఈమె తన రచనల ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచిన గొప్ప రచయిత్రి కూడా! ఇలా ఈ రెండు...

 • Apr 08, 12:39 PM

  తొలి నోబెల్ బహుమతి పొందిన సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి

  తమ కవిత్వాలతో ప్రజలను ఉత్తేజపరిచి, వారికి మార్గదర్శకులుగా నిలిచిన కవులు, కవయిత్రిలు ఎందరో వున్నారు. అలాంటి వారిలో గబ్రియేలా మిస్ట్రాల్ ఒకరు. సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి అయిన ఈమె సాహిత్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన తొలి నోబెల్ బహుమతిని పొంది చరిత్ర సృష్టించారు....

 • Apr 06, 12:10 PM

  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసిన శ్రీలంక నటి

  సాధారణ చిత్రపరిశ్రమ అన్న తర్వాత దానికి భాష, మత, ప్రాంతం వంటివి భేదాలుండవు. ఇతర రాష్ట్రాలు, దేశాలు, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి దేశవిదేశాల్లో వున్న ప్రతి ఒక సినీ పరిశ్రమలోనూ నటీనటులు ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ అవుతుంటారు. ఇక ఇండియన్ పరిశ్రమలోనూ...

 • Apr 02, 08:24 AM

  వికలాంగులకు ఆదర్శంగా నిలిచిన ‘విశ్వశ్రేష్ట మహిళ’

  అంగవైకల్యం వున్నవారు తమకున్న ఆ లోపాన్ని గుర్తుంచుకుని నిత్యం ఆవేదన చెందుతుంటారు. నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేమన్న బాధ వారిని వెంటాడుతూ వుంటుంది. అయితే.. లక్ష్యాన్ని ఛేధించడానికి అంగవైకల్యం అడ్డురాదని తమ ప్రతిభతో నిరూపించిందో భారతీయ ధీరవనిత! ఆ సమస్యతో...

 • Apr 01, 07:17 AM

  తొలి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత దేవికారాణి

  చిత్రపరిశ్రమలో తొలితరం హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సుప్రసిద్ధ భారతీయ నటి దేవికారాణి.. ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు నెలకొల్పిన తొలిసారే గెలుచుకుని రికార్డు సృష్టించారు. అప్పట్లో ఎందరో కథానాయికలు వున్నప్పటికీ.. వారందరినీ వెనక్కు నెడుతూ తన అందం, నటనా...

 • Mar 10, 01:02 PM

  అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా!

  పాత తరం తెలుగు సినిమారంగానికి చెందిన కథానాయిక ‘కృష్ణకుమారి’ని ‘అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా’గా అభివర్ణిస్తారు. ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. అచ్చు తెలుగమ్మాయిలా హావభావాలు పలుకుతూ, ప్రేక్షకులను అలరించింది. అనతికాలంలోనే తెలుగు భాషను నేర్చుకుని సినీజనాలను ఆశ్చర్యపరిచింది. నటిగా తన...