The Best Home Remedies To Get Rid From Cold | Cold Health Tips | Health Home Remedies | Tips

Home remedies to get rid from cold problems health tips

cold tips, cold health remedies, cold home tips, cold problems, cold remedies, health tips for cold, remedies for cold

Home Remedies To Get Rid From Cold Problems Health Tips : Experts Giving Some Healthy Home Remedies Which Helps To Get Rid From Cold Problem.

జలుబుకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు

Posted: 10/12/2015 03:48 PM IST
Home remedies to get rid from cold problems health tips

జలుబు.. ఇది ఒక్కసారి వచ్చిందంటే దీని నుంచి ఉపశమనం పొందడం చాలా కష్టం. ఎన్ని మందులు ఉపయోగించినప్పటికీ ఈ చిరుజబ్బు త్వరగా వదలదు. ఈ జబ్బు కారణంగా శరీరం బరువుగా, తలనొప్పి ఎక్కువగా వుండటంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. తద్వారా మనిషి నీరంగా మారిపోతాడు. మరి.. దీని నుంచి విముక్తి పొందాలంటే ఎలా? అని అనుకుంటున్నారా! కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే త్వరగా దాని నుంచి విముక్తి పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.

* జలుబును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందంటారు. వెల్లుల్లిపాయ పైపొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. తరుచుగా ఆ వెల్లుల్లిని కొరుకుతూ దాని నుంచి వచ్చే రసం మింగుతుండాలి. అలా నాలుగైదు గంటలకు ఓసారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే తొలగిపోతుంది.

* జలుబు చేసినపుడు ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడి లేదా మసాలా వాడిన ఆహారాన్ని తీసుకోవాలి. అందువల్ల మూసుకుపోయిన నాసికా రంధ్రాలు తెరుచుకుంటాయి. అనవసరంగా 'నోస్ డ్రాప్స్' లాంటివి కూడా వాడే పరిస్థితి తప్పుతుంది. కొన్ని నిమిషాలపాటే శక్తి అంతా ఉపయోగించి వ్యాయామం చేసినా ఫలితం వుంటుంది. అప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. దాంతో మీరు గాఢంగా శ్వాసించడంతో జలుబు వల్ల మూసుకునే నాసికా రంధ్రాలు సహజంగానే తెరుచుకుంటాయి. ఛాతీ దగ్గర ఇబ్బంది కూడా తొలిగిపోతుంది.

* తడిగా ఉన్న తలతో ఫ్యాన్ కింద కూర్చోవడం, వాహనాలలో ప్రయాణించేటపుడు ముక్కుకు కాటన్ వస్త్రాన్ని కట్టుకోవాలి. ప్రతిరోజు పది నిమిషాల పాటు సూర్య కిరణాలు మీపై పడేలా కూర్చుంటే సరిపోతుంది.  బయట ఆహార పదార్ధాలు తింటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగండి. నిద్ర పోయేప్పుడు మీ తలను పూర్తిగా కప్పుకోండి.

* జలుబు చేసినపుడు వేడివేడి వెనిగర్ ద్రావణం లేదా వైట్‌వైన్ వాసన పీల్చినా ఫలితం ఉంటుంది. కొన్ని నిమిషాలసేపు వాటి వాసనలు పీలిస్తే ఉపశమనం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cold health tips  home remedies  healthy food items  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more