Experts Suggests To Take Remedies To Reduce Weight | Healthy Salads | Best Home Foods | Home Remedies

Remedies to reduce weight healthy salads best home foods

weight reduce tips, weight reduce remedies, health tips for weight, weight remedies, remedies to reduce weight, body weight health tips, health tips for weight, best home remedies

Remedies To Reduce Weight Healthy Salads Best Home Foods : Experts Suggests To Take Salads And Healthy Home Remedies To Reduce Weight

సలాడ్లు తినండి.. బరువు తగ్గండి!

Posted: 10/13/2015 12:17 PM IST
Remedies to reduce weight healthy salads best home foods

అధిక బరువుతో బాధపడుతున్నారా..? అయితే రకరకాల పద్ధతులు, వ్యాయామాలు అవలంభించడం కంటే.. పండ్లు, కూరగాయలతో తయారుచేసుకునే సలాడ్స్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ సలాడ్స్ ద్వారా ఫైబర్‌ను పొందవచ్చు. రెగ్యులర్‌గా తీసుకొనే ఈ ఫుడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. సలాడ్స్‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి, సలాడ్స్‌లో బేరిపండ్లు, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, పీచెస్, ఆపిల్స్, క్యారెట్, టమోటో, పెప్పర్, పీస్‌ను జోడించడం మంచిది. విటమిన్ ఎ లోపంతో బాధపడే వారికి ఈ సలాడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇక సలాడ్స్‌లో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా వృద్ధాప్య ఛాయలను నివారించుకోవచ్చు.

అంతేకాదు.. నిమ్మకాయతో కూడా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు. నిమ్మకాయ శరీరంలో సులభంగా కొవ్వును తగ్గించే ఉత్తమ పదార్థాలలో ఒకటి. నిమ్మరసంలో రుచి కోసం కొంచెం తేనె కలిపి తాగితే బరువు తగ్గించుకోవచ్చు. పానీయం ప్రతిసారీ త్రాగటం వలన కడుపులో నుంచి గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తుంది. తద్వారా పొట్ట కూడా తగ్గుతుంది. కార్బ్ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అవోకాడో, బంగాళాదుంప అనేవి మంచి కార్బ్ ఆహారాలుగా ఉన్నాయి. ఒక వారంలో ఒకసారి ఈ రెండు ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. తాజా పండ్లు లేదా వేజ్జిస్ రసంను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఈ జ్యూస్ డైట్‌లో రుచి కోసం పంచదారకు బదులు తేనేను ఉపయోగించాలి. పిస్తా, బాదం, ఎండుద్రాక్ష బరువు కోల్పోవటానికి సహాయం చేస్తాయి.  వోట్మీల్‌లో ఈ మూడు పదార్థాలను చల్లుకుని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని న్యూట్రీషన్లు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : weight reduce remedies  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more