Great Exercises for People With Diabetes | షుగర్ ఫేషంట్లకు అద్బుతమైన ’ఎక్సైజ్‘ చిట్కాలు

Great exercises for diabetes people

Diabetes, Great Exercises, Exercises for Diabetes, Diabetes Great Exercises

Great Exercises for People With Diabetes. Exercise Makes It Easier to Control Your Diabetes.

మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

Posted: 01/23/2018 05:20 PM IST
Great exercises for diabetes people

షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* వ్యాయామం వల్ల కండరాలు పటిష్ఠంగా ఉంటాయి. కణాలు ఇన్సులిన్ ను గ్రహించే శక్తి మెరుగవుతుంది. సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లు, సెరటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది.

* లో బ్లడ్ షుగర్ అనేది హై బ్లడ్ షుగర్ (హైపో గ్లైసేమియా) కంటే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందుకని వ్యాయమానికి బయల్దేరే ముందు మధుమేహులు కాస్తంత స్నాక్స్         తీసుకోవాలి. లేదా క్యాండీస్, గ్లూకోజ్ బిస్కట్లు, జ్యూస్ వంటివి వెంట తీసుకెళితే షుగర్ తక్కువైపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడితే తీసుకునేందుకు అనువుగా ఉంటాయి.

* షుగర్ వ్యాధి ఉన్న వారు పాదాలను అపురూపంగా చూసుకోవాలి. కనుక సౌకర్యంగా ఉన్న పాదరక్షలను ధరించాలి. వ్యాయామానికి ముందు, తర్వాత బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల             వ్యాయామం ఎంత మేరకు చేయాలన్న విషయమై చక్కటి అవగాహన ఉంటుంది.

* డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్నవారు దూకడం (జంపింగ్) వంటి పనులకు దూరంగా ఉండాలి. పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. సింపుల్ ఎక్సర్ సైజ్ లు వీరికి మంచిది.

* రోజుకు కనీసం పదివేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి. వ్యాయామానికి వెళ్లేటప్పుడు మీ వివరాలను తెలిపేలా, అత్యవసర సందర్భాల్లో సంప్రదించాల్సిన వారి నంబర్ తో ఓ ఐడీ దగ్గర                 ఉంచుకోవడం నయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diabetes  Exercises  డయాబెటిస్  వ్యాయామం  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

  • Smart phone lock tips

    స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

    Oct 11 | స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్... Read more

Today on Telugu Wishesh