The Healthy Fruit Juices To Improve Digestion System | Home Remedies | Healthy Juices | Juices Benefits

Healthy fruit juices to improve digestion system home remedies

healthy fruits juices, healthy juices, digestion system, digestion improve fruits, fruits benefis, fruits health benefits, fruits best remedies, remedies for digestion

Healthy Fruit Juices To Improve Digestion System Home Remedies : Experts Suggesting To Take Some Healthy Fruit Juices Which Helps To Improve Digestion System.

జీర్ణక్రియను మెరుగుపరిచే జ్యూసులు

Posted: 10/10/2015 05:15 PM IST
Healthy fruit juices to improve digestion system home remedies

ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు జీర్ణ సమస్యలు తలెత్తుంటాయి. ఎక్కువసేపు కూర్చీలో కూర్చుని వుండటంతోపాటు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం కారణంగా జీర్ణసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తుంటారు. ఇలాంటప్పుడు హెల్దీ జ్యూసులు తీసుకుంటే.. ఆ సమస్యల్ని అధిగమించి, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. జ్యూసుల్లో ప్రోబయోటిక్స్ వుంటాయి. అవి పొట్ట ప్రేగులను స్మూత్ చేసి, డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్దీగా వుంచుతాయి. ఫ్లష్ అవుట్ చేస్తాయి. అలాగే మరిన్ని జ్యూసులు హార్ట్ బర్న్, హైపర్ అసిడిట్, గాస్ట్రిక్‌కు చాలా మేలు చేస్తాయి.

* ఆపిల్, కీరదోస స్మూతీతో జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే రెడ్ గ్రేప్, క్యాబేజ్ కాంబినేషన్ జ్యూస్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్‌ను శుభ్రం చేసి బౌల్ మూమెంట్‌ను మెరుగుపరుస్తుంది. డయోరియా సమస్యను దూరం చేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్స్ డైజెస్టివ్ ట్రాక్‌లోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* ఆరెంజ్ జ్యూస్ : ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి, ఇది పొట్టలో అసిడ్‌కు పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది అల్సర్ అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* రెడ్ గ్రేప్ జ్యూస్‌ : తీసుకోవడం ద్వారా డైజిస్టివ్ ట్రాక్ శుభ్రమవుతుంది. బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్‌లోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : healthy fruit juices  remedies for digestion  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more