The Health Benefits Of Coconut Water | Dehydration Health Tips | Coconut Water For Skin Problems | Coconut Ayurveda Medicines

Coconut water health benefits dehydration skin problems ayurveda medicines

coconut health benefits, coconut water health benefits, coconut remedies, coconut ayurveda methods, coconut for skin problems, skin remedies, skin beauty tips, coconut ayurveda methods, ayurveda methods for coconut

Coconut Water Health Benefits Dehydration Skin Problems Ayurveda Medicines : The Health Benefits Of Coconut Water Which Gives More Energy At Dehydration Time. It Is Also Cure Different Types Of Skin Problems According To Ayurveda Methods.

కొబ్బరి నీళ్ళలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 09/18/2015 10:40 AM IST
Coconut water health benefits dehydration skin problems ayurveda medicines

ప్రకృతి సహజంగా లభించే పండ్లలో ఎన్నో ఔషధగుణాలు దాగివుంటాయని నిపుణులు తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆధునిక యుగంలో లభించే మెడిసిన్స్, ఇతర ప్రోడక్ట్స్ కంటే అవే చాలా మేలని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఆయుర్వేద శాస్త్రం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది కాబట్టి.. ప్రకృతి సహజంగా లభించే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అలాంటి వాటిల్లో కొబ్బరి ఒకటి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లలో ఎన్నో గుణాలు దాగివుంటాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే.. జ్వరం లేదా చిరుజబ్బుల బారిన పడిన ప్రతిఒక్కరికి ఈ కొబ్బరి నీళ్లు తాగాలని సలహాలు ఇస్తుంటారు. ఇంతకీ.. ఆ కొబ్బరి నీళ్లలో దాగివున్న ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

డీహైడ్రేషన్ సమయంలో కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం... కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రమార్గాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు.. ఈ నీటిని మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ నీళ్లను చర్మంపై రాసుకుంటే శరీరంపై ఉన్న పొక్కులు, ర్యాషెస్ తగ్గిపోతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లకు అంతటి ప్రాధాన్యత వుంది. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఈ కొబ్బరి నీళ్లు తాగితే.. ఆరోగ్యం ఎంతో మెరుగవుతుంది. దీంతో సౌందర్య ప్రయోజనాలు కూడా మెరుగ్గానే వున్నాయి కాబట్టి.. ఈ కొబ్బరి నీళ్లే ఎంతో శ్రేయస్కరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coconut health benefits  skin problems  ayurveda methods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more