The Health Benefits Of Apple Fruits | Healthy Home Remedies | Healthy fruits

Apple fruits health benefits home remedies

apple fruits, apple health benefits, apple home remedies, apple fruits updates, apple health tips, apple nutrients, apple juices, healthy fruits, healthy home remedies, healthy fruit tips, healthy fruits

Apple Fruits Health Benefits Home Remedies : Apple contains more nutrients which prevents number of diseases and improve immunity levels.

ఆపిల్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

Posted: 06/08/2015 01:56 PM IST
Apple fruits health benefits home remedies

ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధగుణాలు పుష్కలంగా వుంటాయి. అందుకే.. వైద్యనిపుణులు వీటిని ఎక్కువగా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆపిల్ పండ్లలో ఎన్నో పోషకాలు నిల్వవుంటాయి. శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతోపాటు వివిధ రకాల వ్యాధల నుంచి దూరంగా వుంచుతుంది. అందులోని ఔషధగుణాలవల్ల చాలారకాల వ్యాధుల్ని నివారించవచ్చు.

ప్రతిరోజూ కనీసం ఓ ఆపిల్ తినేవాళ్లలో మధుమేహం తక్కువేనని పరిశోధనల్లో తేలింది. ఆ వ్యాధితో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా ఈ పండ్లను తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు. కొందరు ఆపిల్‌ తొక్క తీసేసి తింటారు. కానీ అలా తినడం చాలా దెబ్బ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే.. ఆపిల్ తొక్కలో ట్రిటర్‌పినాయిడ్లు అనే పోషకాలు వుంటాయి. అవి.. కాలేయ, పేగు, రొమ్ము, క్యాన్సర్ల కణాలు పెరగుకుండా అడ్డుపడతాయి. కాబట్టి.. ఆపిల్ తొక్క తీయకుండా దానిని శుభ్రంగా కడగి నేరుగా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ఆపిల్ జ్యూస్ విషయానికొస్తే.. దానిలో అల్జీమర్స్‌ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్ కోలిన్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఈ జ్యూస్ త్రాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇన్ని పోషకాలు నిల్వ వుండటం వల్ల ‘ఆపిల్’ ఆరోగ్యానికి దివ్యైషంగా పేరుగాంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple health benefits  healthy fruits  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more