Acidity Patients Should not take some foods which cause more Problems | Health Tips | Healthy Foods

Acidity patients should not take some foods which cause more problems health tips home remedies

acidity problems, health tips, healthy home remedies, acidity home remedies, acidity problems, acidity remedies, acidity tips, healthy home remedies, healthy fruits, healthy foods

Acidity Patients Should not take some foods which cause more Problems : Acidity Patients Should not take some foods which cause more Problems. They should follow some healthy precautions.

ఎసిడిటి పేషెంట్స్ వీటిని తీసుకోకూడదు!

Posted: 06/06/2015 12:34 PM IST
Acidity patients should not take some foods which cause more problems health tips home remedies

ఎసిడిటి సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని ఆహారపదార్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా టమోటాలను రెగ్యులర్ డైట్ లో అస్సలు తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఎసిడిటికి కారణమయ్యే ఆహారాల్లో ‘టమోటో’ ఒక ముఖ్యమైన ఆహారం! నిజానికి టమోటాను ఆరోగ్యానికి ఔషధంగా పేర్కొంటారు కానీ.. కొన్ని వ్యాధులను మాత్రం ఇది దూరం చేయదు. అందులో ఎసిడిటి ఒకటి! ఈ ఎసిడిటికి కారణమయ్యే కొన్ని లక్షణాలు టమోటాలో ఎక్కువ మోతాదులో వుంటాయి కాబట్టి.. వాటిని రెగ్యులర్ డైట్ నుంచి నివారించాలని సలహా ఇస్తున్నారు.

కేవలం టమోటా మాత్రమే కాదు.. దీంతోపాటు మరెన్నో ఫుడ్స్ తీసుకోకూడదు. చాక్లెట్‌లో కూడా కొంత మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి, చాక్లెట్స్ దూరంగా వుంచితే.. ఎసిడిటి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎసిడిటికి కారణం అవుతాయి. సిట్రస్ యాసిడ్ కలిగిన నిమ్మ, ఆరెంజ్ వంటివి ఎక్కువ అసిడిక్ కలిగి వుంటాయి. అవి ఎసిడిటికి కారణం అవుతాయి. ముఖ్యంగా ఈ సిట్రస్ పండ్లను తీసుకొన్నప్పుడు, పరగడుపున ఈ జ్యూస్‌లను తీసుకునేటప్పుడు ఎసిడిటికీ కారణం అవుతుంది. కాబట్టి.. వీటిని దూరంగా వుంచితే ఎంతో శ్రేయస్కరమని వైద్యులు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : acidity tips  health tips  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more