Goodnight sleep makes brain healthy

goodnight sleep makes brain healthy, adequate sleep keeps brain healthy, Sleeplessness damages brain, sleeplessness concentrates blood, NSE molecules, S 100 B molecules

goodnight sleep makes brain healthy

సరిపడా నిద్ర లేకపోతే నెత్తిమీద కొట్టినదానితో సమానం

Posted: 01/03/2014 04:59 PM IST
Goodnight sleep makes brain healthy

మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.  నిద్రలేమి వలన కళ్ళకింద చారలు, చురుకుదనం తగ్గిపోవటం లాంటివి సామాన్యంగా తెలిసినవి. 

అయితే శాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలు, పరిశోధనలు వ్యక్తిగతమైన అభిప్రాయాలలా కాకుండా శాస్త్రోక్తంగా ఉంటాయి, హేతుబద్ధమైన సూత్రీకరణలు జరుగుతాయి కానీ ఒక నమ్మకాన్ని బలపరచటానికో లేక వ్యతిరేకించటానికో కాదు కదూ. 

స్వీడన్ లో ఉప్సలా విశ్వవిద్యాలయంలో న్యూరోసైన్స్ విభాగంలో నిద్ర పరిశోధకుడు క్రిస్టియన్ బెనెడిక్ట్ నిర్వహించిన పరిశోధనలో, రాత్రంతా నిద్రను పోగొట్టుకుని ఉన్నవారిలో తెల్లవారేసరికల్లా రక్త కణాలలోంచి ఎన్ ఎస్ ఇ, ఎస్ 100 బి మాలిక్యూల్స్ ని పెంచటం గమనించారు.

15 మంది సాధారణ శారీరక సౌష్టవం ఉన్న మనుషుల మీద ఈ పరిశోధన జరిగింది.  నిద్రలేమి వలన మెదడు స్ధబ్ధుగా అవటంతో శరీరంలోని రక్తంలో ఈ మాలిక్యూల్స్ ఏర్పడ్డట్టుగా పరిశోధకులు తెలుసుకున్నారు.  సరిపడా నిద్ర లేకపోవటంతో న్యూరో డిజెనరేటివ్ ప్రాసెస్ ని కలిగిస్తుందని క్రిస్టియన్ బెనెడిక్ట్ అన్నారు. 

పరిశోధన సారాంశమేమిటంటే మెదడు ఆరోగ్యానికి రాత్రిపూట పోయే సుఖనిద్ర బాగా దోహదం చేస్తుంది.  నిద్రను పోగొట్టుకుని ఉండేవాళ్ళ మెదడు మీద దాని ప్రభావం బాగా పడుతుందని, నిద్ర లేమి తల మీద కొట్టినంత ప్రభావాన్ని కలిగిస్తుందని కూడా తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more