These are best beauty tips for beautiful lips

These are best beauty tips for beautiful lips

Lips, Beautiful Lips, Tips for Lips, Lip care tips, Beauty Tips, Protect Lips

Many people trying to get beautiful lips. If u Try our tips to get beautiful lips you cen get cent percent results. Mix some tomato paste to curd and apply to lips.

ఇలా అందమైన పెదవులు మీ సొంతం

Posted: 11/25/2015 11:41 AM IST
These are best beauty tips for beautiful lips

అందమైన పెదవుల కోసం మగువలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. అందమైన మొహానికి అంతకన్నా అందమైన పెదాలు కొసమెరుపుగా నిలుస్తాయి. అయితే చాలా మంది పెదవుల సంరక్షణను మరిచిపోతుంటారు. దాంతో పెదాలు మొహం అందాన్ని తగ్గించేస్తుంటాయి. కాబట్టి అందమైన మీ మోముతో పాటు పెదాలు కూడా అందంగా కనిపించడానికి ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే చాలు.

 * ఒక స్పూన్ పాల  మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని పగిలిన పెదాలకు పట్టిస్తే మంచి ఫలితాన్నే కాకుండా ఎర్రటి మ్రుదువైన పెదాలని సొంతం చేసుకోవచ్చు.
* కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
*  మూడు గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు,
* ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని  ఇస్తుంది.
* ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ పాల పొడిని కుంకుమ పువ్వుతో కలిపి  ఫ్రిజ్ లో ఉంచి చల్లబడిన తర్వాత మీ పెదవులకు రాసి కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకోండి. అంతే అందమైన, నిగనిగలాడే పెదాలు మీ సొంతం అవుతాయి.
* తేనె అనేది ఎలాంటి చర్మానికైనా ఉపయోగపడుతుంది,1\2 టీ స్పూన్ తేనెను 1/2 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన  పెదాలు ఎంతో అందంగా, మ్రుదువుగా, ఎర్రటి గులాబీగా మరిపోతాయి.
* ఎర్రటి గులాబీ రేకుల్ని ఒక టేబుల్  స్పూన్ పాలతో కలిపి, పాలు గులాబీ రంగులొ మారేంత వరకు కలపాలి, తరువాత గులాబి రేకుల్ని, పాలని వేరుచేసి పాలని 10-15 నిమిషాలు ఫ్రిజ్లొ ఉంచాలి. తరువాత బయటకు తీసి  ఒక టేబుల్ స్పూన్ బాదం పొడిని కలిపి 10-15 నిమిషాలు పెదవులకు పట్టించాలి, తరువాత కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన తళ తళ లాడే ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lips  Beautiful Lips  Tips for Lips  Lip care tips  Beauty Tips  Protect Lips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

Today on Telugu Wishesh