Romance Tips For Couple | Sexual Energy Tips | Bedroom Secrets | Couple Romance Fun

Romance tips for couple to increase sexual energy bedroom secrets

romance tips, romantic energy, sexual energy tips, couple romance, couple bed secrets, couple having fun, bedroom romance, hardcore couple romance, healthy tips

Romance Tips For Couple To Increase Sexual Energy Bedroom Secrets : Experts Giving Romance Tips For Couple To Increase Sexual Energy.

లైంగిక శక్తిని పెంచే చిట్కాలు

Posted: 08/27/2015 01:18 PM IST
Romance tips for couple to increase sexual energy bedroom secrets

కొన్ని జంటలు లైంగికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ఆ ఇబ్బందుల వల్ల వారు తమ శృంగార జీవితాన్ని పూర్తిగా అనుభవించలేకపోతారు. ఏదో తూతూమంత్రంగా సెక్స్ కార్యాన్ని కానిచ్చేస్తారే తప్ప.. అందులో మధురానుభూతుల్ని పొందలేరు. ఇలాగే కంటిన్యూ అయితే.. వారిలో పూర్తిగా లైంగిక శక్తి తగ్గి, శృంగారంపై ఆసక్తి కనబరచలేకపోతారు. అలా కాకుండా లైంగిక శక్తిని పెంచుకోవాలంటే.. అందుకు సెక్సాలజిస్టులు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. వాటిని రెగ్యులర్ గా పాటిస్తే.. లైంగిక శక్తి పెరిగి, దాంపత్య జీవితాన్ని శృంగారభరితంగా కొనసాగించవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ 6 గంటలపాటు నిద్ర తప్పనిసరి అని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతోపాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిదంటున్నారు. అయితే.. సిక్స్‌ప్యాక్‌ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్‌పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. కాబట్టి.. వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి సాధారణ వ్యాయామాలే మంచివని సూచిస్తున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.

* అలాగే.. శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్‌ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.

* ఇక ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుందని చెపుతున్నారు. శృంగారంలో స్త్రీ ఆమె సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు. రోజూ ఒకే చోటుకాకుండా వెరైటీ కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్‌లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

* ఈ మధ్య మద్యం సేవించి సెక్స్ లో పాల్గొంటుంటారు. మోతాదు మించని మద్యం వల్ల సెక్స్‌ భయాలు పోయి హాయిగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. 60 ఎంఎల్‌ వరకు డ్రింక్‌ చేయవచ్చు. దానికి మించి తీసుకుంటే ఆసక్తి తగ్గుతుంది. భార్యాభర్తలు కలిసి తాగడం ఏమాత్రం మంచిది కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips  health tips  couple bed romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more