Couples Get Participate In Romance When Women In Periods Time Also | Couple Bed Romance

Romance tips women periods time husband satisfaction bedroom secrets

romance tips, couple romance, couple bed romance, husband wife romance, husband wife relationship, women periods time, women periods, husband wife fun, bedroom secrets, couple bed secrets

Romance Tips Women Periods Time Husband Satisfaction Bedroom Secrets : Experts Saying That Couples Get Participate In Romance When Women In Periods Time.

పిరియడ్స్ లో శృంగారంలో పాల్గొంటే ఎంతో రిలీఫ్..?

Posted: 08/26/2015 06:30 PM IST
Romance tips women periods time husband satisfaction bedroom secrets

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు  భర్తను దగ్గరకు రానివ్వరు. అసలు తాకను కూడా తాకనివ్వరు. ఎందుకంటే.. అలాంటి సమయంలో రతిక్రీడలో పాల్గంటే సుఖవ్యాధులు వస్తాయన్నది వారి భావన. అయితే.. అలాంటిదేమీ లేదని గైనకాలజిస్టులు అంటున్నారు. పీరియడ్స్ వచ్చినపుడు సెక్స్‌లో పాల్గొనడం వల్ల మహిళలు మరింత రిలీఫ్‌గా ఫీలవుతారని  వారంటున్నారు. బహిష్టు సమయంలో రతి చేస్తే ప్రమాదం, యోని మరింత నొప్పి పుడుతుందన్నది ఒట్టి మాటేనని చెపుతున్నారు. వీటికి ఎక్కడా కూడా శాస్త్రీయ రుజువులు లేవంటున్నారు. అయితే, రతి సుఖం ఇద్దరికి ఆమోదంగా వుండాలని సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా బహిష్టు అయిన సమయంలో రతి చేయడం వల్ల ఆమెకు ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది. శృంగారంలో పాల్గొన్న అనంతరం శరీరంలో ఎండార్ఫిన్లను రిలీజ్ చేసి హాయి అనే భావాన్నిస్తుందన్నది. అలాగే, రుతు సంబంధిత నొప్పులను కూడా మహిళకు తగ్గిస్తాయని చెపుతున్నారు. పీరియడ్స్ సమయంలో మంచి సుఖాన్ని అందిస్తే ఆమెలో ఉండే మనోవేదన, ఆందోళనలు, కోపం వంటివి ఆమెలో మటుమాయమై పోతాయని చెపుతున్నారు. రతిలో పడే శారీరక శ్రమ గర్భంలోని సంకోచ వ్యాకోచాలను పెంచి రక్త ప్రసరణ అధికం చేస్తుందన్నారు. జననేంద్రియాలన్నీ పూర్తిగా రక్తంతో నిండి ఉండటంతో ఆనందం మరింత అధికమై చక్కటి భావప్రాప్తి కూడా కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా పిరీయడ్స్ వస్తోందంటే చాలు మహిళలో కామోద్రేకం ఎక్కువగానే కలుగుతుందట. దీనికి కారణం ఆమెలో చెలరేగే హార్మోన్ల ప్రభావమేనని చెపుతున్నారు. అయితే, రతి సమయంలో ఇన్‌ఫెక్షన్లు కాకుండా ఉండేందుకు కండోమ్‌ను వినియోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే, మహిళ బహిష్టు అయితే, ఆమెను ముట్టరాదంటారు. దీనికి కారణం రక్త స్రావమే. అయితే, అది పెద్ద అడ్డంకి కాదంటున్నారు వైద్య నిపుణులు. పలు అధ్యయనాలు వెల్లడించిన ఫలితాల మేరకు పీరియడ్స్‌లో రతి చేయడం మంచిదేనని, ఈ రతి అనేది స్త్రీపురుషులిద్దరి ఇష్టం మేరకు జరగాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips  women periods  husband wife relationship tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more