Husband Wife Romance Tips | Dialy One Time bedroom romance gives healthy benefits

Husband wife romance tips dialy one time bedroom romance gives healthy benefits

romance tips, couple relationship tips, husband wife romance tips, love and relationship tips, bedroom secrets, wife bedroom secrets, husband romance tips, couple having fun in bedroom, bedroom tips

Husband Wife Romance Tips Dialy One Time bedroom romance gives healthy benefits : Experts giving some romantic tips to couple to have full fun. They saying to participate romance daily once in night time where they can enjoy their romance timing.

మితిమీరిన శృంగారం వద్దు.. రోజుకోసారే ముద్దు!

Posted: 05/12/2015 01:30 PM IST
Husband wife romance tips dialy one time bedroom romance gives healthy benefits

పెళ్లైన కొత్త దంపుతుల్లో సెక్సు కోరికలు గుర్రాలై ఉరకలేస్తూ వుంటాయి. సమయం దొరికితే చాలు.. ఎప్పుడెప్పుడు శృంగారంలో పాల్గొందామా.. అని అనుకుంటుంటారు. అలా అనుకోవడంలోనూ తప్పులేదులెండి..! వయస్సులో వున్నవారు కాబట్టి.. కోరికలు రంజుగానే వుంటాయి. దాంతో వీలుదొరికినప్పుడల్లా సెక్సులో పాల్గొంటుంటారు. కుదిరితే ఒక్కరోజులోనే కాస్త గ్యాప్ తీసుకుంటూ ఐదారు సార్లు కానిచ్చేస్తుంటారు. తమలో పరిగెడుతున్న కోర్కెలను అదుపు చేసుకోలేక.. ఆ కార్యంలోనే సమయం గడిపేస్తుంటారు.

మరికొన్ని జంటలైతే శృంగారకార్యాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. ఏదో ఓ పని కానిచ్చేలా పైపెచ్చు సెక్సులో పాల్గొంటుంటారు. అది కూడా వారంలో ఓసారి, నెలకోసారి శృంగారంలో పాల్గొంటుంటారు. ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పని ఒత్తిడి కారణంగా జంటలు తమ దాంపత్య సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దీంతో వారిమధ్య బంధాలు దూరంగా జరిగి విభేదాలు వస్తున్నాయి. తద్వారా రోజూ గొడవపడటమో, లేదా విడాకులు తీసుకోవడమో లాంటివే పరిష్కార మార్గంగా భావించి.. ఆ దిశగా దంపతులు ముందుకు సాగుతుంటారు.

అంటే.. జంటలు పైవిధంగా పేర్కొన్నట్లుగా రెండురకాలుగా వుంటారు. అలా కాకుండా ప్రతిరోజూ ఒక్కసారి సెక్సులో దంపతులు పాల్గొంటే నిత్యం ఆరోగ్యంగా వుంటారని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అదీ కూడా రోజు మార్చి రోజు చేస్తే మరీ మంచిదట. రాత్రి సమయంలో ఆ క్రీడలో పాల్గొంటే భార్యాభర్తలిద్దరూ అమితానందాన్ని అనుభవించవచ్చునని వారు చెపుతున్నారు. అయితే.. పగటిపూడ రతిక్రీడకు దూరంగా ఉంటే కాస్త మంచిదేనని, తద్వారా ఎవరికీ ఇబ్బంది వుండదని వారు పేర్కొంటున్నారు.

రాత్రి సమయంలో చేసే సెక్స్‌లో కూడా మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని చేస్తే.. భాగస్వామిని మరింతగా సంతృప్తి పరచవచ్చు. అలాగే స్త్రీలలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే బాగాలను తాకుతూ, ముద్దాడుతూ ఈ క్రీడను కొనసాగిస్తే ఇద్దరూ పూర్తిగా ఈ క్రీడను అనుభవించవచ్చు. ఇలా చేస్తే.. సెక్సులో చాలాసమయం వరకు పాల్గొనవచ్చునని, తమలో దాగివున్న రంజైన కోర్కెలను పూర్తిగా తీర్చుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. రాత్రిసమయంలో చేసే సెక్సులోనే భార్యాభర్తలు మంచి సుఖాన్ని అనుభవించగలరని అంటున్నారు.

అయితే.. రాత్రి భోజన చేసిన వెంటనే సెక్స్ చేయడం మంచిది కాదంటున్నారు. కనీసం రెండుగంటల తర్వాత సెక్సును ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇకపోతే.. భాగస్వామి బహిష్టు (రుతుక్రమం) సమయంలో ఉన్నపుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరుపకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే వివిధ రకాల జబ్బులను కొని తెచ్చుకున్నట్టేని వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance tips  couple love tips  husband wife relationship  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more