Urban Women menopause Tension | Love relationship tips

New scare for urban women menopause in 20s

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

Aarti Sharma, a 29-year-old program manager with an IT major, was enjoying a successful run professionally and was about to tie the knot in November this year

20 ఏళ్లకే మెనోపాజ్!

Posted: 04/02/2013 07:16 PM IST
New scare for urban women menopause in 20s

మోనోపాజ్ అంటే ఏమిటంటే... స్ర్తీలకు వచ్చే నెలసరి ఆగిపోవడం. నెలసరి సరిగా రాకపోయినా, ఆగిపోయినా వారికి పిల్లలు పుట్టరు. ప్రతి స్ర్తీ తల్లి కాలవాలంటే ఇది ముఖ్యమైనది. సాదారణంగా మోనోపాజ్ దశకు చేరుకునే వయస్సు45 ఏళ్ళ తరువాత నుండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్రుష్ట్యా 20 సంవత్సరాల వయస్సులోనే యువతులు మోనోపాజ్ దశకు చేరకుంటున్నారని తాజాగా చేసిన ఓ సర్వే చెబుతుంది.

ఇరవై ఎనిమిదేళ్ల సంజన పేరుమోసిన ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తోంది. ఆఫీసులో పని.. ఇంటి దగ్గర ఉన్నా ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని ఏదో ఒక పని! ఇటీవలి కాలంలో ఆమె ఆరోగ్యం మందగించింది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె రుతుక్రమంలో సైతం చాలా మార్పులు వచ్చాయి. గైనకాలజిస్టును సంప్రదించగా... ఆమె మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) దశలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు.

తన కు ఇంకా పెళ్లి కూడా కాలేదని, ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారని.. ఈ దశలో మెనోపోజ్ రావడమేంటో అర్థం కాలేదని వాపోతోంది. రాత్రి ఉద్యోగాలు, డెడ్‌లైన్లు, అలవిమాలిన పని ఒత్తిళ్లతో ఉరుకులు పరుగులుగా మారిపోయిన జీవనశైలి కారణంగా నగరాల్లో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. దీనిపై సత్యం అనే సంస్థ 980 మంది మహిళలపై ఐదేళ్ల అధ్యయనం నిర్వహించగా.. అందులో 432 మంది 30-35 ఏళ్ల వయసులోను... 216 మంది మహిళలు 35-40 ఏళ్ల వయసు లో, 264 మంది 40 ఏళ్లు దాటాక మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టినట్టు తేలింది. సో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకొండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more