Romance Tips for couple to increase romantic feelings in their partner | Love and relationship tips

Husband wife romance tips increase romantic feelings in partner

romace tips, love tips, husband wife romance, bedroom tips, couple bedroom tips, first night tips, couple first night tips, romantic positions couple, romantic feelings tips, couple having fun

Husband Wife Romance Tips Increase Romantic Feelings in partner : Experts giving some romance tips to couple to increase the romantic feelings in their partner When they don't have interest to participate in romance.

భాగస్వామిలో ఆ అలజడి కలిగించాలంటే..?

Posted: 05/01/2015 04:47 PM IST
Husband wife romance tips increase romantic feelings in partner

శృంగారంలో తనివితీరా ఆనందం పొందాలని ప్రతీజంటా భావిస్తుంది. కానీ.. కొందరు దంపతులు మాత్రం తమకు తగినంత లైంగిక ఆనందం కలగడం లేదనీ, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా సెక్స్ స్పందనలు రావడం లేదని వాపోతుంటారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఎటువంటి ఫలితం దక్కడం లేదని.. కోరికలు అదుపు చేసుకోలేక నానాతంటాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తమ భాగస్వాములు ఎందుకు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు? అంటూ ఆందోళనల్లో మునిగిపోతుంటారు. అయితే.. వారలా బిహేవ్ చేయడానికి కొన్ని కారణాలు వుంటాయి.

నిజానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. దానికి కారణం ఇతర సమస్యలై ఉంటాయి. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి మరొకరు అందులో పాల్గొనడానికి ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే... దాని వెనుక మరేదో సమస్య ఉందని గ్రహించాల్సి ఉంటుంది. పడక గదికి చేరిన తర్వాత మనస్సులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలావుండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటికి అక్కడే మరచిపోవాలి సూచిస్తున్నారు. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. లేకపోతే.. శారీరక సుఖాన్ని పూర్తిగా అనుభవించలేరు.

ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శిస్తూ రతిక్రీడను ప్రారంభించాలి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కనిపించవు. పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Romance Tips  Husband Wife Romance Life  love and relationship tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more