Funny Things to do During Romance | husband wife love relationship tips

Couple do funny things during romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

couple do funny things during romance : Couple Have to do must some funny things during romance to get more happy

శృంగారంలో చిలిపి పనులు

Posted: 03/29/2013 06:27 PM IST
Couple do funny things during romance

దంపతులు తమ దాంపత్యంలో విసుగుదలను పోగొ ట్టుకోవాలనుకుంటే వారిద్దరి మధ్యా సరసానికి తగినంత స్పేస్‌ వుండాలి. కొత్తగా పెళ్లయిన వ్యక్తులు కూడా ఇటీవల, వయసు మీద పడిపోయిన వాళ్లల్లా వ్యవహరిస్తు న్నారు. పెళ్లి కాగానే తమకు అంతకు ముందు లేని పెద్దరి కం వచ్చేసినట్టుగాను, తామిక చిన్న పిల్లలం కాదు బాధ్యత గా వుండాలి అనే వైఖరితోను వుంటున్నారు. బరువు బాధ్య తలు తీసుకోవడం తపకాదు కానీ అదే పనిగా వాటిగురించి ఆలోచిస్తూ గడపడం వారిలో వున్న చిలిపితనానికి స్వస్తి చెబుతుంది. ఆ చిలిపితనమే వారి దాంపత్య జీవితాన్ని పరి మళభరితం చేస్తుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య లైంగిక విన్యాసాలకు అవరోధమవుతుంది. ఫలితంగా వారిరువురి సెక్స్‌ జీవితం, ఒక తప్పని సరి అంశంగా మాత్రమే మిగిలి పోతున్నది. దంపతులు ఏ వయసులో వున్నవారైనా ఎప్ప టికీ అమర ప్రేమికులే ! ఈ సంగతిని వారు గుర్తించాలి.

వారి మధ్య మధుర భావనలకు వయసు మళ్లదు. ఆ మధుర భావనల్లో సరసం ఎంత ముఖ్యమో విరసం అం టే చిలిపి తగాదాలు కూడా అంతే ముఖ్యం. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టేసినా సరే ఇంకా టీనేజీ ప్రేమి కుల్లానే పడక గదిలో వుండగలిగితే అది వారి దాంప త్య జీవితాన్ని ఇంకా ఇంకా మధురం చేస్తుంది. నిరం తరం ఒకే విధమయిన జీవితాన్ని గడిపే భార్యా భర్తలు మధ్య సరస సల్లాపాలు ఒక రిలీఫ్‌ను కలిగిస్తాయి. నవ్యతను అందిస్తాయి. సరసంలో భాగంగా ఒకరినొక రు పొగుడుకోవడం, ఒకరి విషయాలను మరొకరు ఆరాధనా పూర్వకంగా మెచ్చుకోవడం చేస్తే ఒక విధమై న ఆనందం కలుగుతుంది. అలాగే అపుడపుడు పెట్టుకునే గిల్లికజ్జాలు కూడా వారి ఇరువురిని దగ్గర చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, శృతి మించని ఈ తగాదాలు వారిద్దరి మధ్యా నెలకొని వున్న స్తబ్దతను పోగొడతాయి.

కోపం నటిస్తూ, వాదులాడుకోవడం, ఒకరినొకరు కసురుకోవడం, ఒకరి నించి ఒకరు తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించ డం వారిని పట్టుకోవాలని పరిగెట్టడం, ఈ నేపథ్యంలో కిందా మీదా పడడం, పక్కమీద దొర్లడం, ఒకరిపై మరొకరు జోక్స్‌ వేసుకోవడం లాంటి చేష్టలు వారిని తెలియకుండానే కలుపుతాయి. రతికి అసలైన రంగాన్ని సిద్ధం చేస్తాయి. రతి భాగస్వామ్యంలో ఇలా వ్యవహరించ డాన్ని పాశ్చాత్య సెక్సాలజిస్టులు రోయింగ్‌ అని అంటారు. రోయింగ్‌లో భార్యభర్తలు తమ తమ లైంగిక అభిరుచులను చెప్పకనే చెబుతారని ఆ భావ వ్యక్తీకరణలో వారిద్దరి నడుమ మనసుకు హత్తుకునే అనుబంధం ఏర్పడుతుందని అంటారు. కాబట్టి, ప్రపంచాన్ని మరిచి పోయి దంపతులు పడక గదిలో సరస విరసాలకు తగినంత చోటు కల్పిస్తే వారి సెక్స్‌ జీవితంలో నీరసం వుండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more