Women preferred Romance Positions | Husband Wife Relationship Tips

Women preferred postures while having romance with husbands

romance tips, romance tips telugu, romance postures tips, women preferred postures, husband wife romance tips, Women love romance positions, best romance positions, romance positions, women romance positions, women having fun boyfriends

Women preferred postures while having romance with husbands : While having romance with husbands women preferred only three postures at night times.

స్త్రీలు అమితంగా ఇష్టపడే భంగిమలు...

Posted: 03/04/2015 06:52 PM IST
Women preferred postures while having romance with husbands

పెళ్లైన ప్రతీజంట తమకిష్టమైన భంగిమల్లో శృంగారం చేసుకుంటూ ఆనందం అనుభవిస్తుంటారు. రోజుకో భంగిమలో రతిక్రీడను జరుపుకుంటే అందులో అమితానందాన్ని పొందవచ్చు. అయితే.. స్త్రీలు మాత్రం కొన్ని భంగిమలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారని ఇటీవలే నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. మహిళలకు నచ్చే సెక్స్ పద్దతులపై నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. సంభోగంలో పాల్గొనప్పుడు స్త్రీలు ఎక్కువగా మూడు పద్ధతులను ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది. ఆ మూడు పద్దతులేమిటో తెలుసుకుందాం...

1. రోజంతా ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చే స్త్రీ.. రాత్రిపూట బెడ్‌పై పడుకోగానే ఆమె నిద్రలోకి జారిపోతుంది. అప్పుడు తాను స్వయంగా సెక్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపదు. అలాంటి సమయాల్లో భర్త తనపై ఉండి సెక్స్ చేయడాన్ని స్త్రీ ఎక్కువగా ఇష్టపడుతుందని పరిశోధనలో తేలింది.

2. కొంతమంది స్త్రీలో సెక్స్ కోర్కెలు అమితంగా వుంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోలేక వారు స్వయంగా తమ భర్తను రతిక్రీడలో పాల్గొనేలా ప్రేరేపిస్తారు. అలాంటి సమయాల్లో స్త్రీలు భర్తపై కూర్చొని సెక్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారట!

3. వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని స్త్రీ అమితంగా ఇష్టపడుతుందట. అయితే సెక్స్ రాపిడిని ఎక్కువగా కోరుకునే మహిళలు మాత్రం ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సంభోగం చేయించుకోవడాన్ని అతిగా ఇష్టపడుతున్నట్టు వెల్లడైంది.

ఈ మూడు భంగిమల్లో పాల్గొనేందుకు స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ మూడింటిలో పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేసే పద్దతినే మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తేలింది. ఇలాచేయడం వల్ల రతిక్రీడలో ఉండే స్త్రీపురుషులు ఒకరిముఖాలను ఒకరు చూసుకుంటూ.. వారిలో కలిగే భావాలను చూసుకుంటూ ఎక్కడలేని ఆనందాన్ని పొందగలరని ఈ సర్వే తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(8 votes)
Tags : romance tips  Women love romance positions  best romance positions  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more