Romance Best Timings | Husband Wife Relationship Tips

Best timings to participate in romance for couples

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

the best timings to participate in romance for couples : The scientists are giving some suggestions about romance timings which are better to have fun with wife.

శృంగారం ఎప్పుడు చేయాలి..?

Posted: 02/13/2015 07:18 PM IST
Best timings to participate in romance for couples

పెళ్లైన కొత్త దంపతులు సమయసందర్భం లేకుండా నిత్యం శృంగారంలో పాల్గొంటుంటారు. మూడొస్తే చాలు.. దంచుడే! ఎందుకంటే.. కొత్త దంపతుల్లో కేవలం సెక్స్ ఆలోచనలే వుంటాయి కాబట్టి! అయితే.. ఇలా ఎప్పుడుపడితే అలా సెక్స్ చేయడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పెళ్లైన దంపతులు రోజుకు నాలుగుసార్లు చేస్తారని పరిశోధనల ద్వారా తెలిపిన నిపుణులు.. రోజుకు ఒక్కసారి చేస్తేనే అందులో ఎంతో మజా వుంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఎవరైనా సరే.. రోజుకు ఒకసారి మాత్రమే అదికూడా గ్యాప్ తీసుకుని శృంగారంలో పాల్గొంటే.. పూర్తిగా భావప్రాప్తి పొందడంతోపాటు ఆరోగ్యంగా వుండవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. సంభోగానికి పగటిపూట అనువైన సమయం కాదని, అసలు చేయడకూదని వాళ్లు ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు. భార్యాభర్తల సంభోగానికి రాత్రిపూటే ఎంతో అనువైన సమయమని వాళ్లు సూచిస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే గ్యాప్ తీసుకుంటూ చేస్తే ఆ మజాయే వేరంటున్నారు.

ఎందుకంటే.. ఓసారి దంపతులు సంభోగంలో పాల్గొన్న తర్వాత వారికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు. ఉదయం వేళల్లో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందని కాబట్టి.. మధ్యలో ఆ కార్యాన్ని ఆపేయాల్సి వస్తుంది. తద్వారా పూర్తిగా ఆనందాన్ని పొందకపోవడంతోపాటు చికాకు వస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత తగ్గుతుంది. అదే రాత్రివేళల్లో అయితే అంతగా డిస్ట్రర్బెన్స్ వుండదు కాబట్టి.. తనివితీరా, కావలసిన భంగిమల్లో ఎంతసేపైనా పాల్గొంటూ పూర్తి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.

ఇకపోతే... రాత్రి భోజనం చేసిన తర్వాత రెండుగంటల వరకు సెక్సులో ఉపక్రమించకూడదు. అలాగే పాలు కూడా తీసుకోకూడదు. ఒకవేళ తాగాలనిపిస్తే.. ఒక గంటముందు తాగితే మంచిది. ఇక స్త్రీలు రుతుక్రమంలో వున్నప్పుడు వారితో సంభోగించకూడదు. మొదటి మూడురోజులు దూరంగా వుండాలని, కనీసం కండోమ్ ఉపయోగించి కూడా సెక్స్ జరపకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా బలవంతంగా చేస్తే.. రకరకాల జబ్బులు సంభవించే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more