romance positions that double as exercise

Romance positions that double as exercise

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

romance positions that double as exercise : there are some romance positions for couple which are equal to double exercise

శృంగార వ్యాయామ భంగిమలు

Posted: 11/15/2012 06:57 PM IST
Romance positions that double as exercise

లైంగిక క్రీడ వల్ల పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. లైంగిక క్రీడకు దూరం కాకుండా ఉంటే పలు ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. జిమ్‌కు వెళ్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కన్నా లైంగిక క్రీడను క్రమం తప్పకుండా సాగిస్తే సుఖానికి సుఖం, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.లైంగిక క్రీడ అదనపు కాలరీలను కరిగించడమే కాకుండా వ్యాయామం అవసరం కూడా ఉండదని అంటున్నారు. లైంగిక క్రీడ జరిపే సమయంలో కాళ్లు, తొడలు, చేతులు, భుజాలు వంటి అన్ని శరీరాంగాల కండరాలకు వ్యాయామం లభిస్తుందని చెబుతున్నారు.

సాధారణంగా రొటీన్ వ్యాయామం పదిహేను నిమిషాల పాటు సాగిస్తాం. అదే రతిక్రీడను పొడగిస్తే అంత వ్యాయామం చేసిన ఫలితం శరీరాకానికి దక్కుందని చెబుతున్నారు. ఫోర్‌ప్లే నుంచి సుఖప్రాప్తి జరిగే వరకు రతిక్రీడ సమయాన్ని పొడిగిస్తే లాభం ఉంటుందని అంటున్నారు.భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు. ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.

పురుషుడు స్త్రీపైకి వచ్చి సంభోగం చేస్తున్నప్పుడు అతను శారీరక చర్య చాలా ఎక్కువగా ఉంటుంది. చేతులపై, భుజాలపై ఒత్తిడి పడుతుంది. సమతుల్యతను సాధించే ప్రయత్నంలో మోకాళ్లు, మోచేతులకు వ్యాయామం లభిస్తుంది. దాదాపుగా మోకాళ్లపైనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ భంగిమలో పురుషుడి శరీరానికి విపరీతమైన వ్యాయామం లభిస్తుంది.పురుషుడిపైకి స్త్రీ వచ్చి సంభోగం జరిపినప్పుడు మహిళకు సుఖప్రాప్తి త్వరగా జరుగుతుంది. అయితే, తాను పురుషుడిపైకి వచ్చి సంభోగించడాన్ని భారత మహిళలు ఎక్కువగా ఇష్టపడరు. అయితే, మహిళలు బిడియాన్ని వదిలేసి ఈ భంగిమ ద్వారా లైంగిక క్రీడలో చురుకైనా పాత్ర పోషిస్తే ఆమెకు సుఖాన్ని అందించడమే కాకుండా ఆమె శరీరానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. దంపతులిద్దరికి సమాన స్థాయిలో ఆనందం కలుగుతుంది.

కిందికీ పైకీ ఓలలాడుతూ సెక్స్ చేస్తున్నప్పుడు మహిళ తన చేతులపై భారం పడుతుంది. వాటికి ఎక్కడలేని వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో పురుషుడు ఆమె శరీరాన్ని పట్టుకుని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు.స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది. మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more