couple should avoid few mistakes during romance

Couple should avoid few mistakes during love

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

Couple should avoid few mistakes during romance. The mistakes are few and can be aboided easily and nuch effort is not needed.

శృంగారంలో చేసే తప్పులు..

Posted: 11/21/2012 08:25 PM IST
Couple should avoid few mistakes during love

Couple_should_avoid_fewరతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే విషయాన్ని పురుషుడైనా, స్త్రీ అయినా గుర్తించాల్సి ఉంటుంది.  శృంగార క్రీడ జరిపే సమయంలో ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలి. లైంగిక భాగస్వామి ఆనంద డోలికల్లో తేలియాడేలా ఉండాలి. సిగ్గుపడటం, సీరియస్ గా వుండటం వంటివి వదిలేయాలి. శృంగారపుటంచులు అందుకోవాడనికి ఈ తప్పులు చేయకండి.

- దంతపులు చాలా మంది ఫోర్ ప్లే వదిలేస్తారు. నేరుగా రతికి దిగిపోతారు. మీరు రతికి ఎంత ఆసక్తిగా వున్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుతుంది. అది జరిగితే మహిళ భావప్రాప్తి పొందుతుంది. ఫోర్ ప్లే లేకుండా సంభోగం మాత్రమే జరిపితే ఆమెకు దాంతోనే భావప్రాప్తి జరిగే అవకాశాలు తక్కువ.

- చాలామంది రతి సమయంలో సెక్స్ సినిమాలు చూస్తుంటారు. అవి చూస్తూ సెక్స్ చేయాలంటే మీ దృష్టి సినిమాపైనే ఉంటుంది తప్ప మీ మహిళపై ఉండదు. వాటిని మీ రతి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే చూడాలి తప్ప రతి చేస్తూ సినిమాలు చూడడం వల్ల ఫలితం అంతగా ఉండదు

- మూడ్ పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది. మహిళ ఒక సారి బొమ్మలకు అలవాటు పడిందంటేమీరు చేసే రతి చాలదంటుందని చెబుతున్నారు.- పరధ్యానంగా రతి చేయడం మంచిది కాదు. అది మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వదు సరికదా, మీరు కూడా సరిగా ఆనందాన్ని ఆస్వాదించలేరు. మూడ్ లేకుండా సంభోగాన్ని మొదలు పెట్టవద్దు.

- రతిలో మాత్రమే మహిళకు భావప్రాప్తి కలగాలని పురుషులు భావిస్తారు. కాని దీర్ఘకాలంలో మహిళ దీనిని ఇష్టపడదు. మహిళ ప్రత్యణువులో స్పందనా గుణాలు ఉంటాయి. ఆమె శరీరంలోని వివిధ అంగాలను స్పర్శ ద్వారా, ముద్దుల ద్వారా మీటాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more