కెరీర్ బెస్ట్ బీడబ్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో పీవీ సింధూ Sindhu reaches career-best World No.2 ranking

Pv sindhu rises to career best second spot in bwf rankings

PV Sindhu, Carolina Marin, BWF, Saina Nehwal, Chinese Taipei, Tai Tzu Ying, Badminton

Rio Olympic silver medallist Shuttler P.V. Sindhu reached her career best world rankings, grabbing the number two position with 75759 points.

కెరీర్ బెస్ట్ బీడబ్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో పీవీ సింధూ

Posted: 04/06/2017 09:49 PM IST
Pv sindhu rises to career best second spot in bwf rankings

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తన కెరీర్ లోనే తొలిసారిగా ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సాధించి అటు మరో ఇండియన్ షెట్లర్ సైనా నెహ్వాల్ ను ఓడించడంతో పాటు ఇటు రియో ఒలంపిక్స్ లో తన ప్రత్యర్థి కరోలినా మారిన్ ను మట్టికరిపించి.. ప్రతీకారం తీర్చుకున్న విషయాన్ని అస్వాధిస్తున్న ఇండియన్ బ్యాడ్మింటన్ అభిమానులకు మరో శుభవార్త. మన తెలుగుతేజం సింధూ మరో ఘనత సాధించింది. తన కెరీర్ లోనే మునుపెన్నడూ అధిరోహిరించని బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది.

ప్రపంచ బ్మాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) తాజాగా ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగసింది. స్వదేశంలో ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ లో విజేతగా నిలవడంతోనే అమె ర్యాంకు మెరుగుపడింది. సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న సింధు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జుయింగ్ టాప్ ర్యాంకులో ఉంది. మరో స్థానాన్ని అందుకుంటే అమె ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని అక్రమిస్తారు. అమె నెంబర్ వన్ ర్యాంకును కూడా అందుకోవాలని అల్ ది బెస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Carolina Marin  BWF  Saina Nehwal  Chinese Taipei  Tai Tzu Ying  Badminton  

Other Articles