Shot putter Manpreet sets new world record ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత క్రీడాకారిణి

Indian shot putter manpreet kaur becomes world number one

shot put, shot putter, manpreet, manpreet kaur, women’s shot put, michelle carter, iaaf list, athletics, athletics news, sports news

The International athletics federation lists this season’s best throw at 18.54 metres in the women’s shot put. American Michelle Carter, the Rio Olympics gold medallist, has laid down an early marker this year

ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత క్రీడాకారిణి మన్ ప్రీత్ కౌర్

Posted: 04/25/2017 10:20 PM IST
Indian shot putter manpreet kaur becomes world number one

భారత క్రీడాకారిణి మన్ ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఏషియన్ గ్రాండ్ ఫ్రిక్స్ లో ఫాట్ పుట్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన మన్ ప్రీత్ కౌర్ స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనాలో జరుగుతున్న ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో రియో ఒలంపిక్స్ విజేత అమెరికాకు చెందిన మిరెట్ కార్టర్ ను మట్టికరింపిచ మరీ స్వర్ణం పతకాన్ని సాధించింది. తొలి రౌండ్ లోనే ఏకంగా 18.86 మీటర్ల దూరం విసిరిన ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పింది.

దీంతో మన్ ప్రీత్ కౌర్ విజేతగా నిలిచి భారత్ కు స్వర్ణాన్ని సంపాదించి పెట్టింది. అయితే మన్ ప్రిత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ విజేత మిచెల్ కార్టర్‌ (అమెరికా) రెండో స్థానానికే పరమితం కావాల్సి వచ్చింది. గతంలో కౌర్ జాతీయస్థాయి పోటీల్లో 17.96 మీటర్లు విసిరగా, ఇదే ఆమె అత్యుత్తమ రికార్డు. దీంతో పాటు భారత్ జావెలిన్ త్రో, అథ్లెటిక్స్ లో 4 రజత, 2 కాంస్య పతకాలు గెలుచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shot put  manpreet kaur  world record  women’s shot put  michelle carter  sports  

Other Articles