Former f1 doctor warns fans must prepare for the worst

Michael Schumacher, Former F1, Schumacher, doctor warns fans must prepare for the worst, Schumacher ski accident.

Michael Schumacher doctor warns fans must prepare for the worst

దుర్వార్త వినేందుకు అభిమానులు సిద్దంగా ఉండాలి?

Posted: 03/27/2014 04:17 PM IST
Former f1 doctor warns fans must prepare for the worst

మాజీ ఫార్ములా-1 డ్రైవర్‌ షూమాకర్‌ అభిమానులు దుర్వార్తను వినగల్గే మనోధైర్యంతో ఉండాలని ఆయనకు వైధ్యం అందించే వైధ్య బృంధం హెచ్చరించింది. ప్రస్తుతం షూమాకర్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఆయ న కోలుకోవడం దాదాపు సాధ్యం కాదే అంశాన్ని వైధ్యలు పరోక్ష్యంగా ఓ రిపోర్టు ద్వారా పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో ప్రమాదవశాత్తు జారిపడ్డ విషయం తెలిసిందే. 

ఈ ప్రమాదంలో షూమాకర్‌ తలకు బలమైన గాయం కావడంతో ఆయన ఆ క్షణం నుంచే కోమాలోకి వెళ్లాడు. అయితే షూమాకర్‌ను మామూ లు పరిస్థితికి తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించిన వైధ్యులు తాజాగా ఓ బాధకరమైన వార్తాను వినడానికి అభిమానులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 

ఆయన… ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ప్రకటించిన వైధ్యులు మరింత ప్రమాదకరంగా షూమాకర్‌ ఆరోగ్య పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles