టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ తో పాటు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఆప్ లో చేరనున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను అమీర్ ఖాన్ ఇప్పటికే తోసిపుచ్చగా, తాజాగా కపిల్ స్పందించారు.
కపిల్ దేవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను ఆమ్ ఆద్మీలో చేరడం లేదని కపిల్ స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రవేశం గురించి వచ్చిన వార్తలు అవాస్తవాలని వివరణ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న టి-20 ప్రపంచ కప్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కపిల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నారు. అక్కడి నుంచే రాజకీయ ప్రవేశ వార్తలపై వివరణ ఇచ్చారు. భవిష్యత్ లో రాజకీయాల్లో చేరుతారా అన్న ప్రశ్నకు.. తనకు అలాంటి ఆలోచనే లేదని కపిల్ బదులిచ్చారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Mar 23 | టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ... Read more
Mar 20 | పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. తమిళనాడు, శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను పాక్ జలసంధి కలుపుతుంది. నిన్న ఉదయం 4.15 గంటలకు... Read more
Mar 18 | జూనియర్ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫొగట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్టార్ రెజ్లర్ ఫొగట్ సోదరీమణుల బంధువైన అమె రెజ్లింగ్ క్రీడలో రాణించలేకనో లేక ఓటమి పాలయ్యానని కలత చెందో ఆత్మహత్యకు పాల్పడి... Read more
Sep 13 | ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఈ ఉదయం ఉరితీశారు. 2018లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు... Read more
Apr 23 | ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి.సింధుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) రాయబారుల బృందంలో సింధుకు చోటు లభించింది. సింధుతో పాటు మిషెల్... Read more