IPL 2021 Phase 2 moved to UAE, confirms BCCI వాయిదాపడ్డ ఐపీఎల్ మ్యాచులు దుబాయ్ లో..: బిసిసిఐ

Its official ipl 2021 moved to uae bcci vice president rajeev shukla

Indian Premier League IPL 2021, IPL again In Dubai, Dubai Indian Premier Legue, ipl 2021 Shifted to dubai,Indian Premier League Updates,IPL,BCCI,Indian Premier League Records,Indian Premier League 2021 in Dubai,IPL in Pandemic,IPL in Covid pandemic,Covid Hits IPL,Indian premier league teams,Dubai,Indian Premier League Renewal Date,IPL new Date,IPL new Venuem IPL new Payers,Players in Indian Premier league,Dubai Weather IPL timings in Dubai,Chennai Super Kings,Rajasthan Royals,CSK vs RR,RR vs CSK,CSK vs RR schedule,Bio Bubble,MS Dhoni,Royal Challengers Bangalore,RCB,RCB vs DC,Indian Premier League Winner,IPL Title,Delhi Capitals,CSK vs DC,Rishabh Pant,Sunil Gavaskar,Captain,Captaincy,Cricket,Indian Premier League,T20 Cricket,UAE

The Indian Premier League 2021 has been moved to the United Arab Emirates (UAE) for the remainder of the season. According to a report in ANI, BCCI Vice-President confirmed the development stating that it has been shifted to UAE, the dates of which are not final yet.

ఐపీఎల్ అభిమనులకు గుడ్ న్యూస్.. యూఏఈలో వాయిదాపడ్డ మ్యాచులు

Posted: 05/29/2021 05:29 PM IST
Its official ipl 2021 moved to uae bcci vice president rajeev shukla

అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిసిఐ నిర్వహిస్తున్న కాసుల పండగగా పేర్కోనే ఐపీఎల్‌-2021 వాయిదా పడిన విష‌యం తెలిసిందే. భార‌త్‌ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభ‌ణ నేప‌థ్యంలో పలువురు భారతీయ క్రికెటర్లకు కరోనా సోకడం కారణంగా ఆటను అర్థాంతరంగా వాయిదా వేసింది బిసిసిఐ. అయితే వాయిదా పడిన తరువాతి మ్యాచుల నిర్వహణ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందన్న సందేహాలు అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తోంది. దీనిపై ఈ రోజు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు.

మిగిలిన‌ మ్యాచుల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండో ద‌శ ఆట‌కు వేదిక ఖ‌రారైన నేప‌థ్యంలో దీనిపై త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాగా, కొన్ని రోజులుగా విదేశీ క్రికెట్ బోర్డుల‌తో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. క‌రోనా వేళ‌ విదేశీ ఆట‌గాళ్ల‌ను ఈ మ్యాచుల్లో ఆడించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అలాగే, టీ20 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌యం కోరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2021  BCCI  Vice President  Rajeev Shukla  Dubai  UAE  sports  Cricket  

Other Articles

 • India vs england 4th t20i suryakumar yadav out due to soft signal

  సిక్స్ తో తన ఐసీసీ ఖాతాను తెరచిన సూర్యకుమార్

  Mar 18 | సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more

 • Bcci announces india women s odi and t20i squads for south africa series

  సౌతాఫ్రికా టూర్ కు టీమిండియా జట్టు ఇదే.!

  Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని సభ్యుల... Read more

 • Jasprit bumrah to miss fourth test against england for personal reasons

  ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. రీజన్ పర్సనల్..

  Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్‌ అహ్మదాబాద్‌ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more

 • Icc t20 rankings kl rahul gains one spot to reach second

  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: 2వ స్థానంలో రాహుల్..

  Feb 16 | అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేయగా, అందులో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more

 • Icc world test championship ranking india jump to 2nd spot after big win over england

  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 2వ స్థానంలో భారత్

  Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more

Today on Telugu Wishesh