Achini Kulasuriya cleared of serious head injury శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

Achini Kulasuriya, head injury, boundary catch, South Africa, women’s T20 World Cup, Australia, sickening blow, warm-up game, Cricket scare, landmark no-ball change, national boards mull, match ends, shocking head knock, Ambulance officers, Royal Adelaide Hospital, Trent Copeland, Adrian Griffith, Gardner, Cricket, Sports, sports news, cricket news, latest cricket news

Sri Lankan women’s cricket star Achini Kulasuriya was taken to hospital and her team’s match against South Africa was called off after she suffered a horrible injury as she attempted to take a catch on the boundary.

శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

Posted: 02/17/2020 02:24 PM IST
Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము సైతం అంటూ బరిలోకి దిగేందుకు రెడీ అంటోంది. వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి ముందు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సన్నాహక (వార్నప్) మ్యాచ్ లో ఆ జట్టు క్రికెటర్ అచిని కులసురియా తలకు బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలింది. దీంతో అమెను హుటాహుటిన అసుపత్రిలో చేర్పించారు నిర్వాహకులు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. అస్ట్రేలియా వేదికగా జరుగనున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా దక్షిణాఫ్రికాతో శ్రీలంక ప్రాక్టీసు మ్యాచ్ అడింది. 41 పరుగుల తేడాతో దక్షిణాప్రికా విజయం సాధించింది. అయినా ప్రాక్టీసు కోసం ఇరు జట్టు ముందుకు రావడంతో.. మరో ఓవర్ కూడా అడించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా క్రీకెటర్లు బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక పేస్ బౌలర్ అచిని కులసురియ క్యాచ్ ను పట్టే ప్రయత్నంలో అమె తలకు బంతి తగిలింది. దీంతో అమె మైదానంలోనే కుప్పకూలింది.

క్రీడాకారిణిలు పరుగున వెళ్లి చూడగా, ఆమె స్పృహ తప్పి ఉండటంతో అందరూ కంగారు పడ్డారు. వెంటనే అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆమెకు ప్రమాదం లేదని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. కాగా అచిని పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడం.. అమెకు పెద్ద ప్రమాదం ఏమీ కాకపోవడంతో శ్రీలంక జట్టు కూడా త్వరగానే కొలుకుంది. కాగా, తాను కొట్టిన బంతికి కులసురియకు ఇలా కావడంపై క్లో ట్రియన్ కన్నీరు మున్నీరైంది. ఆమెను లంక క్రికెటర్లు ఓదార్చారు. ఈ ఘటన తరువాత సూపర్ ఓవర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ఆటను ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles