Shoaib Malik gets trolls insanely ‘‘ధోనితో సెటైర్లా’’.. నెట్టింట్లో మాలిక్ కు తలంటు..

Damad e hind shoaib malik takes a dig at dhoni gets trolls insanely

shahid afridi, Christmas, MS Dhoni, Shoaib Malik, Sonia mirza, pakistan, twitterities, social media, Indian Cricket Team, MSK Prasad, BCCI, BCCI's selection policy, Team India, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

Barring a few, Pakistani cricketers have never had it well with the Indian social media. However, another name got added to the list as Shoaib Malik was trolled heavily on Twitter.

‘‘ధోనితో సెటైర్లా’’.. నెట్టింట్లో మాలిక్ కు తలంటు..

Posted: 12/27/2019 07:51 PM IST
Damad e hind shoaib malik takes a dig at dhoni gets trolls insanely

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ను టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అభిమానులు ట్విటర్‌లో ఓ ఆట ఆడేసుకున్నారు. 2012, డిసెంబర్ 25న టీమిండియాపై పాక్‌ విజయం సాధించిన ఫొటోను మాలిక్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘‘ స్నేహితులకు డిసెంబర్ 25, క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశాడు. ఆ ఫొటోలో మాలిక్‌ విజయానందంలో ఉండగా ధోనీ అతడి పక్కన ఉన్నాడు. ఈ ట్వీట్‌పై ఆగ్రహించిన ధోనీ అభిమానులు మాలిక్‌ను ట్రోల్ చేయడం ఆరంభించారు.

అతడు డకౌట్‌గా వెనుదిరగడం, పాక్‌పై 2007 టీ20 ప్రపంచకప్‌ గెలవడం, క్లీన్‌బౌల్డ్‌ అవ్వడం, ధోనీ చేతిలో స్టంపౌటయ్యే ఫొటోలను పెట్టి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 2012లో పాక్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. డిసెంబర్‌ 25న జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో టీ20లో భారత్‌ చెలరేగి పాక్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahid afridi  Christmas  MS Dhoni  Shoaib Malik  Sonia mirza  pakistan  twitterities  social media  sports  cricket  

Other Articles