ICC T20 World Cup 2020: Full Schedule Announced ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..

Icc t20 world cup 2020 live icc announces schedule venues timing and streaming details

Australia, Ireland, Melbourne, Papua New Guinea, Namibia, Scotland, ICC T20 World Cup 2020, T20 World Cup 2020,, cricket news, sports news, cricket, sports

The Men in Blue from India will open the ICC T20 World Cup campaign next year against South Africa on the opening day of the Super 12 fixtures.

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వేదికలు ఇవే..

Posted: 11/04/2019 09:07 PM IST
Icc t20 world cup 2020 live icc announces schedule venues timing and streaming details

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 16 దేశాలు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మరోవైపు ఈ టోర్నీలో ప్రవేశించడానికి అర్హత పొందిన చిన్న జట్లు పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ జట్లు తొలుత సూపర్-12 దశకు తమలో తాము రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో రెండు పెద్ద జట్లను ఐసీసీ తన షెడ్యూల్ లో చేర్చింది.

* గ్రూప్‘ఎ’లో శ్రీలంక, న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్

*గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్. ఈ రెండు గ్రూపుల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్-12 కు చేరుతాయి.

* గ్రూప్ ‘ఎ’ లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్ -12 దశలో గ్రూప్- 1 లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి.

* ఇక, గ్రూప్ ‘బి’ లో తొలిజట్టు, గ్రూప్ ‘ఎ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ -12 దశలో గ్రూప్-2 లో జట్లతో తలపడతాయి. ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.

* ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 18న గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.  

సూపర్-12 దశలో భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు

భారత్ x దక్షిణాఫ్రికా, అక్టోబర్ 24న  వేదిక పెర్త్, పెర్త్ స్టేడియం సా. 4.30గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, అక్టోబర్ 29న, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ. 1.30గం. నుంచి  ప్రారంభం
భారత్ x ఇంగ్లాండ్, నవంబర్ 1, వేదిక  మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ.1.30 గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, నవంబర్ 5, వేదిక అడిలైడ్, అడిలైడ్ ఒవల్ మైదానం, మ.2 గం. నుంచి ప్రారంభం
భారత్ x అఫ్గానిస్థాన్, నవంబర్ 8, వేదిక సిడ్నీ, సిడ్ని క్రికెట్ మైదానం, మ.1.30 గం. నుంచి ప్రారంభం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Ireland  Melbourne  Papua New Guinea  Namibia  Scotland  ICC T20 World Cup 2020  cricket  sports  

Other Articles

 • We fall we break but then we rise shikhar dhawan on his injury

  ‘‘దెబ్బ తగిలినా.. మన స్పందన మన చేతుల్లోనే’’

  Nov 21 | టీమిండియాలో గబ్బర్ సింగ్ గా పేరుగాంచిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ పోటీల్లో ఆడుతున్న ధావన్ మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.... Read more

 • After virat kohli now ddca is set to honour gautam gambhir with a stand

  కోహ్లీ తరువాత గంభీర్ కు అరుదైన గౌరవం..

  Nov 21 | టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తన అద్బుత ప్రదర్శనలతో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరువలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆటను ఇన్నాళ్లకు గుర్తించిన ఢిల్లీ... Read more

 • Gautam gambhir interesting comments on team india line up

  కోహ్లీసేన బ్యాటింగ్ లైనఫ్ పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  Nov 19 | భారత బౌలింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా వుందని బంగ్లాదేశ్ ఆటగాడు ప్రశంసించిన తరుణంలో అదే బాటలో పయనించాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం టీమిండియాకు పరిపూర్ణ బౌలింగ్‌ విభాగం ఉందని అభిప్రాయపడ్డాడు.... Read more

 • India women shine again to win 4th t20i against windies

  వెస్టిండీస్ పై కొనసాగుతున్న టీమిండియా అదిపత్యం..

  Nov 18 | వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ అతిథ్యజట్టుపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. వరుసగా మూడు టీ20 మ్యాచులను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా నాల్గో మ్యాచ్ లోనూ అద్భుత ప్రతిభతో... Read more

 • Steve smith dismisses batsman in bizarre circumstances in sheffield shield

  స్మిత్ బౌలింగ్ లో ఔట్.. బిత్తరపోయిన బ్యాట్స్ మెన్..

  Nov 18 | ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో ప్రము‌ఖ క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ అరుదైన వికెట్‌ తీశాడు. న్యూసౌత్‌వేల్స్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన స్మిత్‌... Read more

Today on Telugu Wishesh