KL Rahul out, Shubman Gill in కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్ మన్ గిల్ ఇన్..

Kl rahul dropped for three match test series against south africa

virat kohli,shubman gill,Rohit Sharma,kl rahul,India vs South Africa,india test squad for south africa,india squad for south africa tour 2019,india national cricket team,ind vs sa squad 2019 schedule,Cheteshwar Pujara, Sports news, cricket news, cricket, sports

Opener KL Rahul's inconsistent run with the bat led to his exclusion from the Indian Test team as the selection committee announced the squad for the upcoming three-match Test series against South Africa

కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్ మన్ గిల్ ఇన్..

Posted: 09/12/2019 08:25 PM IST
Kl rahul dropped for three match test series against south africa

భారత పర్యటనకు రానున్న దక్షిణాప్రికాతో టెస్టు సిరీస్ అడే టీమిండియా జట్టు ను భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్టర్లు ఇవాళ ఎంపిక చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. బదులుగా యువ ఆటగాడు, దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన శుభ్‌మన్‌గిల్‌కు చోటిచ్చారు.

సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా హిట్‌మ్యాన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. దీంతో రోహిత్ శర్మను ఓపెనర్ గా పంపాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఇక జట్టులో రిషబ్ పంత్ కూడా విఫలం అవుతున్న తరుణంలో ఈ సిరీస్ ఆయనకు అత్యంత కీలకం కానుంది. మరిం శుబ్ మన్ గిల్ ఎంతవరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య  రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  shubman gill  Rohit Sharma  kl rahul  India vs South Africa  cricket  sports  

Other Articles

 • Virat kohli betters ms dhoni record with 30 wins in 50 tests as captain

  మిస్టర్ కూల్ ధోనీ రికార్డును సమం చేసిన విరాటుడు..!

  Oct 14 | దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా స్వదేశంలో అత్యధికంగా 11 టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకొని మరే జట్టుకు... Read more

 • Ex india captain sourav ganguly all set to be president of bcci

  బిసిసిఐ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్న మాజీ కెప్టెన్

  Oct 14 | టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదాపుగా ఖాయమైనట్టే. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా,... Read more

 • Virat kohli becomes first indian captain to score 40 international hundreds

  కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత.. తొలి కెప్టెన్..

  Oct 11 | సొంతగడ్డపై కోహ్లీసేన రెచ్చిపోతుంది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీలతో మెరిపిస్తే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝళిపిస్తున్నాడు. తన వీరవిహారం కొనసాగిస్తున్న క్రమంలోనే విరాట్ కోహ్లీ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ తన... Read more

 • Virat kohli trolls kagiso rabada for fielding effort

  దక్షిణాఫ్రికా పేసర్ రబాడాను ట్రోల్ చేసిన కోహ్లీ

  Oct 11 | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అద్భుత శతకం బాదేశాడు. టెస్టుల్లో 26వ శతకం అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతడికిది 69వ సెంచరీ కావడం గమనార్హం.... Read more

 • Virat kohli reveals reason behind replacing umesh yadav with hanuma vihari

  హనుమ విహారి స్థానంలో ఉమేష్ యాదవ్.. ఎందుకంటే..

  Oct 10 | దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తుది జట్టులో ఒక మార్పు చేశాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు వేసిన కోహ్లీ..... Read more

Today on Telugu Wishesh